HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Snake Bite To Class 10th Examination Officer

10th Exams : పరీక్ష హాల్ లో తనిఖీకి వెళ్లిన అధికారిని కాటేసిన పాము

10th Exams : వేద స్కూల్లో పరీక్షల తనిఖీకి వెళ్లిన చీఫ్ సూపరిటెండెంట్ కరీముల్లా(Karimulla)ను పరీక్షా హాలులోనే పాము కాటేసింది

  • Author : Sudheer Date : 28-03-2025 - 4:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Snake Bite
Snake Bite

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు (10th Exams) జరుగుతున్న వేళ, పరీక్షా హాలులో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట(Chilakaluripet In Palnadu District)లోని వేద స్కూల్లో పరీక్షల తనిఖీకి వెళ్లిన చీఫ్ సూపరిటెండెంట్ కరీముల్లా(Karimulla)ను పరీక్షా హాలులోనే పాము కాటేసింది(Snake Bite). విద్యార్థుల హాల్ టికెట్ నంబర్లు పరిశీలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూలు సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ను చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించింది.

Pawan : పవన్ గురించి ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే బట్టలూడదీసి కొడతాం – కిరణ్ రాయల్

ఈ సంఘటనతో స్కూలు యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షా హాలులో పాములు రాకుండా తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షా కేంద్రాలలో శుభ్రత మరియు విద్యార్థుల భద్రత పట్ల అధికారులు మరింత జాగ్రత్త వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే తరహాలో పరీక్షల ప్రారంభంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరో నిర్లక్ష్య ఘటన చోటుచేసుకుంది. అక్కడ విద్యార్థులు పరీక్ష రాయడానికి వచ్చినప్పుడు గదిలో సిమెంట్ బస్తాలు ఉండటంతో, వారు గది బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

DA Hike For Employees: ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. 2 శాతం డీఏ పెంపు, జీతం ఎంత పెరుగుతుందంటే?

ఈ తరహా ఘటనలు విద్యార్థుల భద్రతపై ప్రశ్నార్థకంగా మారాయి. పరీక్షా హాలుల్లో అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు తీసుకోకుండా స్కూలు యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య, భద్రత పరంగా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాలలో ముందస్తు తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10th Exams
  • ap
  • Chilakaluripet In Palnadu District
  • Examination Officer
  • Snake bite
  • కాటేసిన పాము

Related News

Konidela Village

కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

2019లో ఎన్నికల పర్యటనలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని మర్చిపోకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. కేవలం రాజకీయ హామీలకే పరిమితం కాకుండా, గ్రామాన్ని అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిగా

  • Nara Lokesh Blackbuck

    Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

  • New Airports Ap

    New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

  • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

  • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

  • ప్రియురాలితో గడిపేందుకు భర్త కిడ్నాప్‌ వ్యూహం !!

  • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

Trending News

    • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

    • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd