HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Security Breach At Tirumala Temple Viral Video Of Ananda Nilayam In Social Media

TTD Video: తిరుమలలో భద్రతా లోపం, చక్కర్లు కొడుతున్న ఆనంద నిలయం వీడియో

తిరుమల తిరుపతి దేవస్థానం.. ప్రపంచంలోనే ప్రముఖ ఆలయాల్లో ఒకటి.

  • Author : Balu J Date : 08-05-2023 - 2:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ttd
Ttd

తిరుమల తిరుపతి దేవస్థానం.. ప్రపంచంలోనే ప్రముఖ ఆలయాల్లో ఒకటి. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఆలయంలో తరచుగా భద్రత లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా తిరుమల ఆలయంలోకి గుర్తుతెలియని భక్తుడు మొబైల్ ఫోన్‌తో ‘ఆనంద నిలయం’, ఇతర లోపలి ఆవరణలను వీడియో తీయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) విచారణకు ఆదేశించింది. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు నిషేధించబడిన కొండ ఆలయంలో భద్రతా లోపాలను ఈ సంఘటన బహిర్గతం చేసింది.

టీటీడీ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ తనిఖీలను తనిఖీలను దాటుకొని భక్తుడు ఎలా దాటగలిగాడనేది మిస్టరీగా మారిపోయింది. ఒక నిమిషం నిడివిగల వీడియో పలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఆదివారం రాత్రి ఈ వీడియో రికార్డయినట్లు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం గుర్తించింది.

ఈ వీడియోలో ‘ఆనంద నిలయం’ ద్రుశ్యాలు, తిరుమల ఆలయం లోపలి ఆవరణలు చాలా దగ్గర నుండి కనిపిస్తాయి. అయితే 24 గంటలు సీసీటీవీతో పాటు నిఘా బృందాలు ఉన్నా భక్తుడ్ని గుర్తించలేకపోవడం గమనార్హం. తిరుమలలోని ఐకానిక్ లార్డ్ వెంకటేశ్వర ఆలయం దేశంలోని భారీ కాపలాతో కూడిన దేవాలయాలలో ఒకటి. కొండ ఆలయ వ్యవహారాలను నిర్వహించే టీటీడీ తన భద్రత కోసం ఏటా రూ.300 కోట్లు వెచ్చిస్తోంది.

సెల్ ఫోన్‌తో తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశించిన భక్తుడు

తిరుమలలో మరోసారి బయట పడిన భద్రత వైపాల్యం

ఆలయంలో ఆనంద నిలయంను సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టిన భక్తుడు#Tirumala #TirumalaCellPhone #Tirupati pic.twitter.com/LW552Fs4pn

— Telugu Scribe (@TeluguScribe) May 8, 2023

Also Read: Blast at Golden Temple: గోల్డెన్ టెంపుల్ దగ్గర మరో పేలుడు, ఒకరికి గాయాలు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Latest Viral Video
  • social media
  • ttd

Related News

Kondagattu Giri Pradakshina

కొండగట్టు గిరి ప్రదక్షిణకు గ్రీన్ సిగ్నల్

కొండగట్టులో గిరి ప్రదక్షిణ ప్రాజెక్టుకు ముందడుగు పడింది. 6KM పొడవుతో ప్రతిపాదించిన రహదారిని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు. ఇందులో 3 KM ఘాట్ రోడ్గా ఉండగా, 50 అడుగుల వెడల్పుతో రహదారి, ఫుట్పాత్ నిర్మించనున్నారు

  • Young Fans Misbehave With Rohit Sharma

    అభిమానులు పై ఫైర్ అయిన రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో!

Latest News

  • మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

  • భారత ఉద్యోగ విపణిలో ఏఐ విప్లవం

  • దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం: పెట్టుబడిదారుల సంపదకు భారీ గండి

  • అమెరికా నౌకలను ముంచేస్తాం.. రష్యా ఎంపీ హెచ్చరికలు

  • ఉడికించిన గుడ్లు ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చు?.. ఎంతసేపటికి తింటే మంచిది?

Trending News

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd