HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sea Receding 400 Meters At Visakhapatnam

Viral : విశాఖలో సముద్రం వెనక్కి వెళ్లడం ఫై ఆరా..!!

సాధారణంగా తూఫాన్ ల సమయంలో..లేదా ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు సముద్రం వెనక్కు వెళ్లడమో లేదా ముందుకు రావడమో జరుగుతూ ఉంటుంది

  • Author : Sudheer Date : 25-08-2024 - 10:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sea Receding 400 Meters At
Sea Receding 400 Meters At

విశాఖలో సముద్రం (Vizag RK Beach) 400 మీ. వెనక్కి వెళ్లడం సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా తూఫాన్ ల సమయంలో..లేదా ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు సముద్రం వెనక్కు వెళ్లడమో లేదా ముందుకు రావడమో జరుగుతూ ఉంటుంది. కానీ శనివారం సాయంత్రం వైజాగ్ ఆర్కే బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లింది. ఆర్కే బీచ్ కు ప్రతి రోజూ వేలాది మంది సందర్శకులు, పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి సముద్రపు అందాలను ఆస్వాదిస్తుంటారు. అయితే తాజాగా ఇక్కడ ఓ అద్భుత దృశ్యం కనిపించింది. దాదాపు 400 మీటర్ల దూరం సముద్రంలోని నీళ్లు వెనక్కు వెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సముద్రం లోపలికి వెళ్లడంతో రాళ్లు, శిలలు బయటపడ్డాయి.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో సందర్శకులు ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. సముద్రం వెనక్కి వెళ్లడానికి వాతావరణ మార్పులే కారణమని సైంటిస్టులు చెపుతున్నారు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడి ఇలా జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో అంటే ఈ ఏడాది జనవరిలోనూ సముద్రం వెనక్కు వెళ్లింది. అయితే ఇలా సముద్రం వెనక్కు వెళుతున్నప్పుడు పర్యాటకులు కాస్త అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలలు వెంట పరిగెత్తడం చేయరాదని, సముద్ర తీర ప్రాంతాన్ని దూరం నుండే ఎంజాయ్ చేయాలని, దగ్గరకు వెళ్లకూడదని సూచిస్తున్నారు.

Read Also : Amy Jackson : పెళ్లి చేసుకున్న చరణ్ హీరోయిన్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Sea Receding 400 Meters
  • vizag
  • Vizag RK Beach

Related News

Rowdy Sheeter Rapes A Minor

మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

భాగ్యనగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. రక్షణ కల్పించాల్సిన సమాజంలో కొందరు రౌడీ షీటర్లు ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

Latest News

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

  • ల‌వ‌ర్‌తో రొమాంటిక్ ఫొటోను షేర్ చేసిన పాండ్యా!

  • మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd