HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Raghuramakrishnam Raju As The In Charge Of Pulivendula

RRR : పులివెందుల ఇంచార్జ్ గా రఘురామకృష్ణంరాజు ..?

RRR : పులివెందులలో ఉపఎన్నికలు రావాలని కోరుకుంటున్నట్లు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

  • Author : Sudheer Date : 18-02-2025 - 5:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rrr Jagan
Rrr Jagan

ఏపీ రాజకీయాల్లో తనదైన శైలిలో విమర్శలు గుప్పించే రఘురామకృష్ణంరాజు (RRR) తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్ పై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో అరెస్ట్ కు గురై, కస్టోడియల్ టార్చర్‌కు గురయ్యానని ఆరోపించిన రఘురామా.. ఇప్పుడు కూడా జగన్ పై పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల కుంభమేళా సందర్భంగా ఆయన పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవితో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. అదే సమయంలో పులివెందులలో ఉపఎన్నికలు రావాలని కోరుకుంటున్నట్లు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tesla In India: భార‌త‌దేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మైన ఎలాన్ మ‌స్క్ టెస్లా?

పులివెందులలో ఉపఎన్నికలు వస్తే తానే ఇంచార్జ్ గా ఉంటానని రఘురామ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. గతంలో జగన్ అసెంబ్లీకి హాజరుకాకుంటే ఉపఎన్నికలు ఖాయమని వ్యాఖ్యానించిన RRR ఇప్పుడు కుంభమేళా సందర్భంలో అదే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. వైసీపీ అధికారాన్ని కోల్పోయినా, రఘురామ మాత్రం ఇంకా జగన్‌ను వెంటాడుతూనే ఉన్నారనే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. టీడీపీ తరఫున పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశాన్ని ఆయన స్వయంగా ప్రకటించుకోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈయన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో ఆందోళన రేపగా, టీడీపీ వర్గాల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. పులివెందులలో టీడీపీకి ఇప్పటి వరకు పెద్దగా బలం లేనప్పటికీ, రఘురామకృష్ణంరాజు ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే ప్రత్యర్థులకు సవాల్‌గా మారతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏంజరుగుతుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • pulivendula tdp incharge
  • Raghurama Krishna Raju
  • rrr
  • tdp

Related News

Jagan App

AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

  • Raghurama Krishna Raju.

    సాక్షి మీడియాకు వైఎస్ భారతికి డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

  • Jagan App

    Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd