HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Raghurama Announced That He Is Going To Contest As An Mp From The Alliance

RRR : కూటమి నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన రఘురామ

  • Author : Sudheer Date : 28-02-2024 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rrr Janda
Rrr Janda

నర్సాపురం నుంచి ఎంపీగా మళ్లీ బరిలోకి దిగుతానని రఘురామకృష్ణరాజు తాడేపల్లి గూడెం వేదికగా ప్రకటించారు.రీసెంట్ గా వైసీపీ (YCP) కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnamraju)..ఇప్పుడు టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. 2019 ఎన్నికల్లో న‌ర‌సాపురం పార్లమెంటు స్థానం (Narsapuram MP Seat) నుంచి వైసీపీ తరపున ర‌ఘురామ‌కృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. జనసేన తరపున కొణిదెల నాగ‌బాబు, టీడీపీ తరపున వేటుకూరి వెంక‌ట శివ‌రామ‌రాజు బరిలో నిలిచారు. అయితే వైసీపీ అభ్యర్థిగా రఘురామ 31,909 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఆ తవ్రతః వైసీపీ నేతలకు, ఆయ‌న‌కు మ‌ధ్య విభేదాలు తలెత్తాయి. ఇలా ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. త‌న ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలో 4 ఏళ్ల పాటు రెబ‌ల్‌గానే ఉన్నారు. ఇక రీసెంట్ గా వైసీపీ కి రాజీనామా చేసిన రఘురామ..ఇప్పుడు టీడీపీ నుండి బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్నీ ఈరోజు తాడేపల్లిగూడెంలో జరిగిఆన్ టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఈ వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

సభ వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలోనే రఘురామకృష్ణ తనపై పోటీపై స్పష్టమైన ప్రకటన చేశారు. అంటే ఆయనకు ఎంపీ సీటు ఖాయమైందని తేలిపోయింది. కానీ ఏ పార్టీ నుంచి అనేది తేలాల్సి ఉంది. ఏ పార్టీలోనూ ఇంకా చేరకున్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో భాగమయ్యేందుకు తాడేపల్లిగూడెం సభకు వచ్చానని రఘురామ చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా సీఎం జగన్ ను ఉద్దేశించి సభా వేదికపై రఘురామ ఘాటు విమర్శలు గుప్పించారు. ఏపీని సర్వనాశనం చేసిన నాయకుడిని గద్దె దించాల్సిందేనని స్పష్టంచేశారు.

ఆ ఇద్దరి ఎదురుగానే చెబుతున్నా… మళ్ళీ నరసాపురం నుంచి… ఇదే కూటమి నుంచి పోటీచేస్తా.ఇంతకంటే పెద్ద సభ వారిద్దరితో నేను ఏర్పాటు చేస్తా రఘురామ #TDPJanasena #TeluguJanaVijayam #Jenda #Pawanakalyan #ChandrababuNaidu #AndhraPradeshElections2024 #HashtagU pic.twitter.com/E1tSREUzQG

— Hashtag U (@HashtaguIn) February 28, 2024

Read Also : Pawan Kalyan : నాతో స్నేహం అంటే చచ్చేదాక – పవన్ కళ్యాణ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • narasapuram mp candidate 2024
  • Raghurama
  • tdp
  • TDP Janasena Janda Sabha

Related News

Minister Vidudala Rajni

Vidudala Rajini : కూటమి పాలనపై మాజీ మంత్రి విడదల రజిని విమర్శలు

రాజధాని అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాలకు అద్దాలు బిగించడం వంటి పనుల కోసం ప్రభుత్వం రూ. 2,500 కోట్లు కేటాయించడాన్ని విడదల రజిని తప్పుబట్టారు

  • Pawancbn1

    Pawankalyan : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో చూడండి !!

  • Chandrababu Naidu

    TDP కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు – CBN

  • Lokesh Tdpworking

    TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు

  • Nara Lokesh

    నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకారం!

Latest News

  • Chhattisgarh : IED పేలి ముగ్గురు జవాన్లు మృతి

  • Dr. Bhaskar Jyoti Sonowal : గ్లోబల్ ఫోరమ్ అధ్యక్షుడిగా డాక్టర్ భాస్కర్ జ్యోతి సోనోవాల్ ఏకగ్రీవం

  • Movie Shooting : తమిళనాడు లో షూటింగ్స్ బంద్.. ఎందుకంటే?

  • Klook : పర్యాటకులకు క్లూక్ బంపర్ ఆఫర్..ఫరా ఖాన్‌తో కలిసి సింగపూర్‌ను చుట్టేయండి!

  • Amazon Prime Day : జూలైలో అమెజాన్ ప్రైమ్ డే 2026 ..ఆఫర్సే ఆఫర్స్

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd