HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pvn Madav Tour In Kadapa

Kadapa : జగన్ అడ్డాలో కమలం కసరత్తులు

Kadapa : తెలుగుదేశం పార్టీ మహానాడు సభను కడపలో ఘనంగా నిర్వహించి, అక్కడ తమ ప్రభావాన్ని చూపించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కడపలో నిర్వహించిన ఈ సభ రాజకీయంగా పెద్ద రిసౌండ్ సృష్టించింది

  • Author : Sudheer Date : 26-07-2025 - 7:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bjp
Bjp

వైసీపీ కి గట్టి బేస్ ఉన్న కడప (Kadapa) జిల్లాను, కూటమి పార్టీలన్నీ ఇప్పుడు రాజకీయంగా కీలకంగా భావిస్తున్నాయి. ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ మహానాడు సభను కడపలో ఘనంగా నిర్వహించి, అక్కడ తమ ప్రభావాన్ని చూపించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కడపలో నిర్వహించిన ఈ సభ రాజకీయంగా పెద్ద రిసౌండ్ సృష్టించింది. దీనితో వైసీపీ గడ్డపై టీడీపీ తన బలాన్ని చాటింది. ఇప్పుడు అదే కడపలో మరో మిత్రపక్షం అయిన బీజేపీ కూడా రాజకీయ కార్యాచరణ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.

Ben Stokes: ఆట మ‌ధ్య‌లోనే పెవిలియ‌న్‌కు వెళ్లిపోయిన స్టోక్స్‌.. కారణం ఇదే?!

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్ (PVN Madav) తన తొలి రాష్ట్ర పర్యటనను కడప నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ పర్యటనను “సారధ్యం” పేరుతో ఐదు విడతలుగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించనున్నట్లు మాధవ్ ప్రకటించారు. రాజకీయ కంటే ఆధ్యాత్మిక ప్రాతిపదికన కడపను ఎంచుకున్నట్లు మాధవ్ చెప్పారు. తెలుగు సంస్కృతికి తలుపులు తెరచిన జిల్లా, దేవుని తొలిగడపగా ఉన్న కడప నుంచి తన పర్యటనను మొదలు పెట్టడం గమనార్హం.

2024 ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ భారీ ఓటమిని చవిచూసింది. జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలన్నీ అక్కడ సీట్లు గెలుచుకోవడంతో రాయలసీమ ఇప్పుడు హాట్ స్పాట్‌గా మారింది. టీడీపీ గతంలో గెలవని సీట్లను కూడా ఈసారి సాధించగలగడం, పవన్ కళ్యాణ్ తరచూ సీమ జిల్లాల్లో పర్యటించడం, చంద్రబాబు రూటీనుగా రెండు సార్లు జిల్లాల్లో పర్యటనలు చేయడం వంటి చర్యలతో కూటమి పక్షాలు సీమపై పట్టుదలగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా అదే దారిలో నడుస్తుండటం వల్ల వైసీపీకి ఇది తీవ్రమైన సవాలుగా మారనుంది. రాయలసీమలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడంలో వైసీపీకి ఈసారి ఎంతో శ్రమపడాల్సి వచ్చే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • jagan
  • Kadapa
  • Madav tour
  • PVN Madav
  • ycp

Related News

Jagan App

AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • BR Naidu

    తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

  • Jagan App

    Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

Latest News

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd