HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pusapati Ashok Gajapathi Raju In The Race For The Post Of Tamil Nadu Governor

Ashok Gajapathi Raju: గవర్నర్ పదవి రేసులో అశోక్ గజపతిరాజు

ఈ తరుణంలో టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు(Ashok Gajapathi Raju) పేరు జోరుగా వినిపిస్తోంది.

  • Author : Pasha Date : 15-04-2025 - 9:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pusapati Ashok Gajapathi Raju Tamil Nadu Governor Post Tdp

Ashok Gajapathi Raju: ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి ఉన్నారు. ఆయనను ఇంకొన్ని నెలల్లో మారుస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే.. మరో నేతకు తమిళనాడు గవర్నర్ పదవిని కేటాయించాల్సి ఉంటుంది. దక్షిణాదికి చెందిన నేతకే ఆ పోస్టును కేటాయించాలని కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారు భావిస్తోందట. తమ మిత్రపక్షం టీడీపీకి ఆ ఛాన్స్ ఇవ్వాలని చూస్తోందట.  అంటే మన తెలుగు వ్యక్తి  తమిళనాడు గవర్నర్ అవుతారు తద్వారా తమిళనాడులోని తెలుగు ప్రజానీకాన్ని ఈజీగా తమ వైపునకు తిప్పుకోవచ్చని బీజేపీ భావిస్తోందట.

Also Read :Tamannaah : చెప్పులు లేకుండా.. ఎండలో.. కాళ్లకు బొబ్బలు వచ్చినా.. సినిమా కోసం తమన్నా కష్టాలు..

యనమల, అశోక్ గజపతిరాజు పేర్లు.. 

ఈ తరుణంలో టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు(Ashok Gajapathi Raju) పేరు జోరుగా వినిపిస్తోంది. తమిళనాడు గవర్నర్ పోస్టుకు ఈయన పేరును చంద్రబాబు ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. మంత్రి నారా లోకేశ్ కూడా అందుకు సానుకూలంగా ఉన్నారట. ఒకానొక దశలో మరో సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు పేరు కూడా చర్చకు వచ్చిందట. అయితే టీడీపీలోని ఓ కీలక వర్గం అందుకు నో చెప్పిందట. మొదటి నుంచీ అందరితో సమన్వయం చేసుకొని ముందుకుసాగుతున్న  అశోక్ గజపతిరాజే గవర్నర్ పదవికి సరైన వ్యక్తి అని నిర్ణయించారట.

Also Read :Allu Arjun : పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. ఆ సంఘటన తర్వాత మొదటిసారి..

బీజేపీ పెద్దలతోనూ సఖ్యత.. 

బీజేపీ పెద్దలతోనూ అశోక్ గజపతిరాజుకు మంచి పరిచయాలే ఉన్నాయి. ప్రధాని మోడీ తొలి కేబినెట్ లో అశోక్ పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయన పనితీరు ప్రధాని మోడీకి బాగా నచ్చిందట. అందుకే అశోక్ గజపతిరాజు పేరును చంద్రబాబు ప్రతిపాదిస్తే.. బీజేపీ పెద్దల నుంచి తిరస్కరణ ఎదురయ్యే అవకాశమే లేదు. మొత్తం మీద దీనిపై టీడీపీ వైపు నుంచి ఇంకా అధికారిక ప్రకటనేదీ విడుదల కాలేదు.   వైఎస్సార్ సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డికి తమిళనాడు గవర్నర్ పదవి ఇస్తారనే ప్రచారం గతంలో జరిగింది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరిన వెంటనే విజయసాయికి ఆ అవకాశాన్ని బీజేపీ పెద్దలు ఇవ్వకపోవచ్చు. చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్న  సీనియర్లను మాత్రమే అటువంటి కీలక పోస్టుల కోసం పరిగణిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ashok Gajapathi Raju
  • Governor post
  • Pusapati Ashok Gajapathi Raju
  • tamil nadu
  • Tamil Nadu Governor
  • tdp

Related News

PM Modi Extends Greetings to CM Vijay

CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు ప్రజల కోసం అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆయన పాలన అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. தமிழ்நாடு முதலமைச்சராக பதவியேற்றுள்ள திரு சி. ஜோசப் விஜய் அவர

  • A Big Twist in Tamil Nadu Politics Palaniswami's Mind Game

    Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. పళనిస్వామి మైండ్ గేమ్

  • Congress Party

    Tamil Nadu Protest: తమిళనాడు గవర్నర్ పై కాంగ్రెస్ ఆగ్రహం

  • Actor Vishal Criticizes Governor's Conduct

    Vishal: గవర్నర్ తీరును తప్పుబట్టిన హీరో విశాల్!

  • Big Twist in Tamil Nadu Politics: Vijay Meets Governor Once Again

    Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

Latest News

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

  • Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd