HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Perni Nani Key Comments Rappa Rappa

Rappa Rappa : ‘చీకట్లో మొత్తం అయిపోవాలి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని

Rappa Rappa : "రప్పా రప్పా నరికేస్తాం (Rappa Rappa Narikestham) అని అరవడం కాదు. పని చీకట్లో జరగాలి. రాత్రికి రాత్రే అంతా అయిపోవాలి. ఇప్పుడు తప్పుడు వేషాలు వేస్తున్న వారిని, రేపు మన ప్రభుత్వం వస్తే కరిచేయాలి

  • Author : Sudheer Date : 12-07-2025 - 12:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Perninani Rappa Rappa
Perninani Rappa Rappa

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని (Perni Nani) నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కృష్ణా జిల్లాలో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “రప్పా రప్పా నరికేస్తాం (Rappa Rappa Narikestham) అని అరవడం కాదు. పని చీకట్లో జరగాలి. రాత్రికి రాత్రే అంతా అయిపోవాలి. ఇప్పుడు తప్పుడు వేషాలు వేస్తున్న వారిని, రేపు మన ప్రభుత్వం వస్తే కరిచేయాలి. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియనట్టుగా పరామర్శించాలి” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Body Shivering : ఒక్కసారిగా బాడీ వణకడం, చల్లటి చెమటలు వచ్చి కులబడుతున్నారా? ఈ లక్షణాలకు కారణం ఇదే!

ఈ వ్యాఖ్యలు ప్రభుత్వంపై దాడులు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాయని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నాయి. జగన్ గతంలో చేసిన ‘రప్పా రప్పా’ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఇప్పుడు పేర్ని నాని అదే ధోరణిని కొనసాగిస్తున్నారని అంటున్నారు. వైసీపీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వ ప్రతినిధులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, శాంతియుత పాలనకు భంగం కలిగించేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. అవసరమైతే లీగల్‌గా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార పక్షం తెలిపింది. వైసీపీ నేతల మాటలు మరింత రాజకీయ వివాదానికి దారితీయబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అరే ఎన్నిసార్లు"రప్పా రప్పా నరికేస్తాం అని అరవటం కాదు.. చీకట్లో మొత్తం అయిపోవాలి.. తరువాత వెళ్లి ఎలా జరిగింది, ఏంటి అని పరామర్శించాలి…" – వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని #PerniNani #AndhraPradesh #YSRCongressParty #HashtagU pic.twitter.com/PjVbDExFeI

— Hashtag U (@HashtaguIn) July 12, 2025


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • perni nani
  • Rappa Rappa
  • ycp

Related News

Jagan App

AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • BR Naidu

    తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

  • Jagan App

    Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

Latest News

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd