HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Was Stopped By The Police Garikapadu Check Post

Chandrababu Arrest: రోడ్డుపై పడుకున్న పవన్ కళ్యాణ్.. తీవ్ర ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు అరెస్ట్ పెను సంచలనంగా మారింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాములో తన పేరును చేర్చి చంద్రబాబును సీఐడీ అదుపులోకి తీసుకుంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 09-09-2023 - 11:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
New Web Story Copy 2023 09 09t234929.539

Chandrababu Arrest:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు అరెస్ట్ పెను సంచలనంగా మారింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాములో తన పేరును చేర్చి చంద్రబాబును సీఐడీ అదుపులోకి తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అధికార పార్టీపై టీడీపీ శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నారు. కార్యకర్తలు రోడ్డుపై భైఠాయించి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబును సిట్ కార్యాలయానికి తరలించగా ఆయనను చూసేందుకు పవన్ కళ్యాణ్ బయలుదేరారు. హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్ కార్యాలయానికి వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో వాహనం దిగి నడిచి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అయితే పవన్ ను పోలీసులు ముందుకు వెళ్లనీయకపోవడంతో పోలీసుల తీరుకు నిరసనగా జాతీయ రహదారికి అడ్డంగా పవన్ కళ్యాణ్ పడుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పవన్ కళ్యాణ్ ని అక్కడినుంచి హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నించారు. ప్రత్యేక పోలీసు బలగాలని రప్పించేందుకు స్థానిక పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై నారాలోకేష్ మండిపడ్డారు. ఏ కార‌ణం లేకుండా పోలీసులే అల్ల‌రి మూక‌ల మాదిరిగా రోడ్డుకి అడ్డంప‌డి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌ద‌ల‌నివ్వ‌కుండా చేయ‌డం దారుణమన్నారు.

అనుమంచిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించిన జనసేనాని, మంగళగిరి కార్యాలయం వెళ్లి తీరుతానని @PawanKalyan గారి నిర్ణయం#HelloAP_ByeByeYCP pic.twitter.com/QU0V6iGYDj

— JanaSena Party (@JanaSenaParty) September 9, 2023

Also Read: Chandrababu Naidu : 2 గంటలు వెయిట్ చేయించి.. చంద్రబాబుతో కుటుంబ సభ్యులని కల్పించిన సీఐడీ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • chandrababu
  • Garikapadu
  • nara lokesh
  • Pawan Kalyan
  • police
  • Road

Related News

State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

Elite Eco Energies : ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన రంగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటూ, ప్రముఖ ఎనర్జీ బ్రాండ్ ‘పూర్‌పవర్’ (PoorPower) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గూనుపూడిలో తన అత్యాధునిక షోరూమ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ (Elite Eco Energies) పేరుతో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ నూతన సదుపాయం కేవలం ఒక సాధారణ రిటైల్ విక్రయ కేంద్రంగానే కాకుండా, దక్షిణ భారతదేశం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

  • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd