HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Request To Fans

Pawan Kalyan Request : మీరు ఆలా చెయ్యకండి అంటూ అభిమానులకు పవన్ విన్నపం

పిఠాపురం M.L.A గారి తాలూకా అని అనకండయ్య!

  • Author : Sudheer Date : 03-07-2024 - 11:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Request).. అభిమానులకు , జనసేన శ్రేణులకు చిన్న విన్నపాన్ని విన్నవించుకున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారని తెలిసిన దగ్గరి నుండి పిఠాపురం పేరు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిన సంగతి తెలిసిందే. పిఠాపురం అంటే తెలియని వారు సైతం పిఠాపురం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల సందడే కాదు సినీ ప్రముఖుల సందడి కూడా పిఠాపురం లో నెలకొనడంతో మరింత వైరల్ అయ్యింది. ఎన్నికల పోలింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ తో విజయం సాదించబోతున్నారని అన్ని సర్వేలతో పాటు వైసీపీ శ్రేణులు కూడా చెప్పడం తో ఇక గెలుపు కంటే ముందే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా (Pithapuram MLA Taluka ) అనే బోర్డ్స్ దర్శనం ఇచ్చాయి. నియోజకవర్గంలో ఏ బైక్ కు చూసిన ఏ కార్ కు చూసిన ఈ నెం ప్లేట్స్ దర్శనం ఇచ్చాయి. ఇక్కడే కాదు హైదరాబాద్ లోను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే పేర్లు వైరల్ గా మారాయి. రీసెంట్ గా కూకట్ పల్లి లో పిఠాపురం పేరుతో రెస్టారెంట్ సైతం ఓపెన్ చేసారు. ఇలా ఎక్కడ చూసిన పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే బోర్డ్స్ దర్శనం ఇస్తుండడం తో..ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో అభిమానులకు ఈ బోర్డ్స్ ఫై ఓ విన్నపాన్ని విన్నవించారు.

We’re now on WhatsApp. Click to Join.

దయచేసి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే బోర్డ్స్ పెట్టుకోకండి..ఏ ట్రాఫిక్ పోలీసో, ట్రాన్స్పోర్ట్ అధికారో పట్టుకుంటే పరువు పోతుంది. పిఠాపురం ఎమ్మెల్యే కు చెడ్డ పేరు తీసుకరాకండి. అందరు చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో మనం ఉండి..మనం పాటించకపోతే ఎలా..? మీరు సరదాగా..హుషారుగా చెయ్యండి అప్పుడప్పుడు..అంతే కానీ మొత్తంగా ఆలా చేస్తే బాగోదు..కావాలంటే నాకు ఇక్కడ రెండు ఎకరాల స్థలం ఉంది..అక్కడ బైక్స్ వేసుకొని తిరగండి..జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి..అంతే కానీ రోడ్ల మీదకు వచ్చి విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి..అంటూ విన్నవించారు.

పిఠాపురం M.L.A గారి తాలూకా అని అనకండయ్య!😂🤣

– ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు!!😂🤣😂 pic.twitter.com/i2AMV3zKD2

— JanaSena Samhitha (@JSPSamhitha) July 3, 2024

Read Also : Kalki 2 : కల్కి 2 లో అది ఏరు ఊహించలేనట్టుగా..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Pawan Kalyan
  • Pawan Kalyan Request to Fans
  • pithapuram mla taluka

Related News

Bobby Pawan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను కర్మయోగి తో పోల్చిన డైరెక్టర్

చరిత్రలో మనం జ్ఞానోదయం కోసం అడవికి వెళ్ళిన సిద్ధార్థుడిని (గౌతమ బుద్ధుడు) గురించి చదువుకున్నామని, కానీ నేడు ప్రజల కష్టాలను తీర్చడం కోసం, వారిలో వెలుగులు నింపడం కోసం నిరంతరం తపించే వ్యక్తిని పవన్ రూపంలో చూస్తున్నామని బాబీ అన్నారు

    Latest News

    • Whatsapp: మొబైల్ నంబర్ లేకుండానే చాటింగ్.. వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

    • University of Malaysia : మలేషియా వర్సిటీతో చెన్నైస్ అమృత ఒప్పందం!

    • World Diamond Day : దేశవ్యాప్తంగా తొలి ‘వరల్డ్ డైమండ్ డే’ వేడుకలు

    • Tanishka Jewellery : తనిష్క్ కొత్త ప్రచారకర్తగా రుక్మిణి వసంత్

    • Tamil Nadu : విజయ్ ర్యాలీలో ప్రమాదం..అభిమానులకు గాయాలు

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd