HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Blames Government For Konaseema Violence

Konaseema Violence: ప్రభుత్వ వైఫల్యాలు జనసేనపై మోపకండి..హోంమంత్రికి పవన్ హితవు.!

కోనసీమలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మార్చడం ఈ ఉద్రిక్తతలకు కారణం అయ్యింది.

  • Author : Hashtag U Date : 25-05-2022 - 12:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Konaseema violence
Konaseema violence

కోనసీమలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మార్చడం ఈ ఉద్రిక్తతలకు కారణం అయ్యింది. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నిరసనకారులు అమలాపురంలో కదంతొక్కారు. మంత్రి పినపె విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబుల నివాసాలకు అగ్గిపెట్టారు. అంతకుముందు పోలీసుల వాహనాలపైనా రాళ్లు రువ్వారు.

ఈ పరిణామాలపట్ల జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.ఉద్రికత్త పరిస్థితుల కారణం ఎవరనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలుసని స్పష్టం చేశారు. హోమంత్రి ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వ లోపాలు, వైసీపీ వైఫల్యాలు జనసేనపై మోపకండి అంటూ హోంమంత్రికి హితవు పలికారు పవన్.

కాగా అమలాపురంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో సర్కార్ విఫలమైందన్నారు. పాలనా లోపాలను కప్పిప్పుచ్చుకువడానికే సమస్యలను స్రుస్టిస్తున్నారని, పాలకుల వైఫల్యాలను పార్టీలకు ఆపాదిస్తున్నారని పవర్ మండిపడ్డారు. ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని..శాంతియుత పరిస్థితుల కోసం ప్రతిఒక్కరూ సహకరించాలని పవన్ హితవు పలికారు. అంబేద్కర్ పేరును వివాదాల్లోకి మార్చడం దురద్రుష్టకరమన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh home minister
  • konaseema violence
  • Pawan Kalyan

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు

  • IPL 2026: ఐపీఎల్ 2026..తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ X ఆర్సీబీ

  • Audi India price hike: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఆడి లగ్జరీ కార్ల ధరలు

  • Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం

  • సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd