HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Parawada Pharma City Accident 3 Dies

Parawada Pharma City Incident : ముగ్గురు మృతి

విజయనగరం కు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ కన్నుమూశారు

  • Author : Sudheer Date : 26-08-2024 - 10:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Parawada Pharma City Accide
Parawada Pharma City Accide

అనకాపల్లి ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్(Parawada Pharma City) ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి భారీ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో మరొకరు మరణించారు. ఇప్పటివరకు ముగ్గురు ఇద్దరు కోల్పోగా..శ్రీకాకుళం కు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ఈ నెల 23న లాల్సింగ్ పూరి, 24న ఝార్ఖండ్ వాసి రొయా అంగిరాయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనలో గాయపడ్డ ఝార్ఖండ్ కు చెందిన ఓయబోం కొర్హ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి 6 కిలోలీటర్ల రియాక్టర్‌లో కెమికల్‌ నింపి ఛార్జింగ్‌ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మ్యాన్‌హోల్‌ నుంచి రసాయనం ఉప్పొంగి పైకప్పుకు తగిలి కార్మికులపై పడింది. దీంతో గాయపడిన కార్మికులను హుటాహుటిన విశాఖలోని ఇండస్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. పరిశ్రమ యజమానులు భద్రతా ప్రోటోకాల్‌లను విస్మరించడం వల్ల ఇటువంటి పారిశ్రామిక ప్రమాదాలు తరచుగా సంభవిస్తాయని హోమ్ మంత్రి సీరియస్ అయ్యారు. ఆయా సంస్థలు భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో మంత్రి అనిత పారిశ్రామిక భద్రతపై దృష్టి సారించే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక పద్ధతులను సమగ్రంగా పర్యవేక్షించేలా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Read Also : Students Clashes : అన్సార్ ఫోర్స్‌‌ వర్సెస్ విద్యార్థి సంఘాలు.. మళ్లీ అట్టుడికిన ఢాకా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Parawada
  • Parawada Pharma City
  • three dead

Related News

MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కర్నూల్‌లో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. కర్నూల్‌లో నిర

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

  • Massive public meeting on the alliance's two-year rule

    Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

  • Zomato gets Rs 9.6 crore GST demand from Andhra Pradesh

    Zomato: జొమాటో కు షాక్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.6 కోట్ల జీఎస్‌టీ నోటీసు

  • That is the very day the 'Thalliki Vandanam' money gets credited!

    Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

Latest News

  • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అనుకూలించని వాతావరణం

  • Breaking News.. చిన్నారి కేసులో మరో విషాదం.. చనిపోయిన కుక్క.. గుండె పగిలేలా ఏడుస్తున్న తల్లి

  • Shabbir Ali: షబ్బీర్‌అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

  • Chandrababu Naidu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!

  • Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd