HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mla Vamsi Targets Lokesh

MLA vs Lokesh: బాబు,లోకేష్ పై ఎమ్మెల్యే వంశీ ఫైర్‌….మీ ఇద్ద‌రు ఇప్ప‌టికైనా….?

టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ పై టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ మ‌రోసారి ఫైర్ అయ్యారు.

  • Author : Hashtag U Date : 10-11-2021 - 9:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ పై టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ మ‌రోసారి ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబు,బీజేపీతో క‌లిసి రాష్ట్రంలో డ్రామాలాడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఏపీ ప్ర‌భుత్వం పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని సోము వీర్రాజు, చంద్ర‌బాబు నానా యాగీ చేస్తున్నార‌ని…గ‌తంలో రూ.50 ఉన్న ధ‌ర‌ల‌ను అమాంతం పెంచి ఇప్పుడు అర‌కొర‌క‌గా కేంద్రం త‌గ్గించింద‌న్నారు. బీజేపీని టీడీపీ భ‌య‌ప‌డుతుంద‌ని అందుకు కార‌ణం ఐటీ దాడులు, ఓటుకు నోటు కేసులేన‌ని వంశీ ఆరోపించారు.గ‌తంలో ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లు చేసి మోడీ ప్ర‌భుత్వాన్ని దించుతాన‌ని చంద్ర‌బాబు స‌వాల్ చేశార‌ని..కానీ ఇప్పుడు టీడీపీ ఎంపీల‌ను బీజేపీలోకి పంపి నాట‌కాలాడుతున్నార‌ని ఎమ్మెల్యే వంశీ ఆరోపించారు. బీజేపీ ఎంపీ సీఎం ర‌మేష్ బీజేపీ,టీడీపీ పొత్తు పెట్టుకుంటాయ‌ని బ‌ద్వేల్ ఎన్నిక‌లకు రెండు రోజుల ముందు చెప్పార‌ని…బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకోవ‌డానికి టీడీపీని క‌లుపుకునిపోవాల‌ని చూశార‌ని తెలిపారు.

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌పై తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఎందుకు ధర్నాలు చేయడం లేదని ఎమ్మెల్యే వంశీ ప్ర‌శ్నించారు. టీడీపీ జాతీయ పార్టీ అన్న‌ప్పుడు అక్క‌డ కూడా ధ‌ర్నాలు నిర్వ‌హించాల‌ని…చంద్ర‌బాబు చ‌నిపోయిన త‌రువాత కూడా స్వ‌ర్గంలో కూడా పార్టీని పెడ‌తార‌ని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కి చెందిన కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని… పెట్రోల్ కి కూడా కులాన్ని పెడతార‌ని వంశీ అన్నారు. 3సార్లు సీఎం గా, 3సార్లు ప్రతిపక్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా బుద్ది జ్ఞానము తెచ్చుకొని మాట్లాడాలని హిత‌వు ప‌లికారు. చంద్రబాబుకి వయస్సు అయిపోతుంద‌ని… గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు టీడీపీ కార్యకర్తలు చంద్ర‌బాబుని న‌మ్మెద్ద‌ని ఆయ‌న అన్నారు. లోకేష్ కి అసలు ఏమీ తెలియదని…పాఠశాలల‌పై అవగాహన లేకుండా… స్క్రిప్ట్ పట్టుకొని లోకేష్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలు మీద ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింద‌ని… యాజ‌మాన్యం నడపలేకపోతే ప్రభుత్వం నడుపుతుంది అని చెప్పిందని ఎమ్మెల్యే వంశీ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu naidu
  • Lokesh
  • MLA Vamsi
  • nara lokesh
  • tdp
  • Telugu Desam rebel Vamsi
  • Vallabhaneni Vamsi Mohan

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

  • NTR

    NTR : అమీర్ పేట‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌రించిన సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd