HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mla Nandamuri Balakrishna Respond On Ntr Health University Name Change

NTR: పేరు మార్పుపై బాల‌య్య ఆగ్ర‌హం.. అప్పుడు తండ్రి..ఇప్పుడు కొడుకు..!

ఎన్టీఆర్ హెల్త్ య‌నివ‌ర్సిటీ పేరు మార్పుపై ఏపీలో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి...

  • Author : Prasad Date : 24-09-2022 - 10:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balakrishna
Balakrishna

ఎన్టీఆర్ హెల్త్ య‌నివ‌ర్సిటీ పేరు మార్పుపై ఏపీలో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు పేరు మార్చ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు కుటుంబ స‌భ్యులు కూడా పేరు మార్పుని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. అయితే హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఆల‌స్యంగా స్పందించారు. ఆయ‌న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండ‌టంతో ఆయ‌న అసెంబ్లీ స‌మావేశాల‌కు రాలేదు. జ‌రుగుతున్న ప‌రిణామాల‌న్నీ చూసిన బాల‌కృష్ణ జ‌గ‌న్ స‌ర్కార్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ట్విట్ట‌ర్ ఆయ‌న ఘాటుగా వ్యాఖ్య‌లు చేశారు. “మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్.. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు” అంటూ బాల‌కృష్ణ ట్వీట్ చేశారు.

NBK

NBK

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor nandamuri balakrishna
  • chalo vijayawada
  • chandrababu naidu
  • MLA Balakrishna
  • ntr
  • NTR Health university
  • tdp
  • ycp
  • ysrcp

Related News

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd