HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mla Adireddy Vasu Funny Incident In School

MLA Adireddy Vasu : పుస్తకాల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు వింత అనుభవం..

ఒక హైస్కూలో ఫస్ట్ క్లాస్ కుర్రోడు సైకిల్ కి ఓట్లు వేశారు నీకే కదా అని భలే బోల్డ్ గా డైరెక్ట్ గా Rajahmundry MLA ఆదిరెడ్డి వాసు గారినే అడిగాడు

  • Author : Sudheer Date : 02-07-2024 - 10:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajamandri Mla
Rajamandri Mla

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (Rajahmundry MLA Adireddy Vasu) కు వింత అనుభవం ఎదురైంది..అది కూడా ఒకటో తరగతి చదువుతున్న పిల్లాడి దగ్గరి నుండి..ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. ఏపీలో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీ తో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి రాష్ట్రంలో ఏ రీతిలో ఎన్నికల హోరు జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. మాములుగా ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేసారో..ఎవరు గెలిచారో అనేది పిల్లలు పెద్దగా పట్టించుకోరు..అసలు ఆ విషయం కూడా తెలియదు. కానీ ఈసారి మాత్రం ఏపీలో ఎవరు గెలిచారు..తమ నియోజవర్గ ఎమ్మెల్యే ఎవరు అనేది చిన్న పిల్లాడి కి కూడా తెలుసు..ఇదే విషయాన్నీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ కు ఓ పిల్లాడు చెప్పి ఆయన్ను నవ్వుల్లో ముంచాడు.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం లోని ఓ స్కూల్లో పుస్తకాల పంపిణీకి వెళ్లారు. ఎమ్మెల్యే నుంచి పుస్తకాలు తీసుకోవాడానికి లైన్లో వచ్చిన ఒకటో తరగతి చదువుతున్న పిల్లాడు..’సైకిల్‌కి ఓట్లు వేశారు నీకే కదా?’ అని ఆయన చెవిలో అడిగాడు. ఆ విషయం ఎమ్మెల్యే తన పక్కన ఉన్న వ్యక్తికి చెప్పడంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. పిల్లాడికి ఎంత తెలివో..అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘ఒక హైస్కూలో ఫస్ట్ క్లాస్ కుర్రోడు సైకిల్‌కి ఓట్లు వేశారు నీకే కదా అని భలే బోల్డ్‌గా డైరెక్ట్‌గా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుగారినే అడిగాడు’ సో క్యూట్ అంటూ వీడియోను ట్వీట్టర్‌లో షేర్ చేశారు. ఎంత ధైర్యంగా తన మనసులో మాట చెప్పాడు అంటూ వీడియోను చూసి అందరూ నవ్వుకుంటున్నారు.

ఒక హైస్కూలో ఫస్ట్ క్లాస్ కుర్రోడు సైకిల్ కి ఓట్లు వేశారు నీకే కదా అని భలే బోల్డ్ గా డైరెక్ట్ గా Rajahmundry MLA ఆదిరెడ్డి వాసు గారినే అడిగాడు😍

This Kind of Friendly Atmosphere is Possible Only With Telugu Desam Party (TDP) Leaders#NewAgePeopleFriendlyPolitics pic.twitter.com/CeCINSxEri

— Swapnil Reddy (@KuntiKukka) June 30, 2024

Read Also : TPCC : జూలై 7 నాటికి కొత్త టీపీసీసీ చీఫ్‌ని చూడగలమా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • rajahmundry
  • tdp
  • Tdp Mla Adireddy Vasu

Related News

CM Chandrababu to visit Polavaram project

CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి చెందిన 117 క్రెస్ట్ గేట్ల మార్పిడి పనులను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సాగే ఈ పర

    Latest News

    • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

    • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

    • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

    • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd