HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lokesh Will Go On A One Day Hunger Strike In Delhi Tomorrow

Lokesh Hunger Strike : రేపు ఢిల్లీలో లోకేష్ నిరాహారదీక్ష.. చంద్రబాబు, భువనేశ్వరి దీక్షకు సంఘీభావం

Lokesh Hunger Strike : ఏపీలో సాగుతున్న అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు (సోమవారం) గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

  • Author : Pasha Date : 01-10-2023 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

Lokesh Hunger Strike : ఏపీలో సాగుతున్న అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు (సోమవారం) గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అక్టోబరు 2న జైలులో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు,  రాజమండ్రిలో నారా భువనేశ్వరి చేపట్టనున్న దీక్షకు మద్దతుగా అదే రోజు తాను ఢిల్లీలో నిరాహార దీక్షకు దిగుతానని లోకేష్ ప్రకటించారు. ఢిల్లీలోని టీడీపీ ఎంపీ కనకమేడల నివాసంలో లోకేశ్ దీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దీక్షలో టీడీపీ ఎంపీలు కూడా పాల్గొనబోతున్నారు. చంద్రబాబు జైలులో నిర్వహిస్తున్న దీక్షకు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో దీక్షలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది.  చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రేపు (సోమవారం) సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాల పాటు ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని వెల్లడించింది.

Also read : World Cup 2023: ‘జ్యూవెల్ ఆఫ్ నైజాం’లో పాక్ ఆటగాళ్ల డిన్నర్ , వీడియో వైరల్

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా నిరాహార దీక్ష చేస్తారని శనివారం రాత్రి టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజార‌పు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అక్టోబ‌ర్ 2న చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువనేశ్వరి రాజమండ్రిలో నిరాహార దీక్ష చేస్తారని శనివారం ఉదయం బాలకృష్ణ ప్రకటించారు. మరోవైపు ఈరోజు నుంచి పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రకు కూడా టీడీపీ మద్దతు ఇస్తోంది. ఈ యాత్రలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సంపూర్ణంగా (Lokesh Hunger Strike)  పాల్గొనబోతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • lokesh arrest
  • Lokesh Hunger Strike
  • nara lokesh
  • Nara Lokesh Delhi Tour

Related News

Rambabu Comments

రాయడానికి వీలులేని విధంగా చంద్రబాబు పై అంబటి బూతులు ల**దగ్గరి నుండి దిగలేదు

ఐదేళ్ల పాలనలో బూతుల రాజకీయాలకే పరిమితమైన నేతలు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పంథాను అనుసరించడం వల్ల వారికి ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు

  • Pawan Lokesh Frd

    ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

  • Chandrababu Family

    ఒక్కసారిగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు.. చంద్రబాబు సతీమణికి రూ. 80 కోట్లకుపైగా లాస్!

  • Ajit Pawar Last Rites

    ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

  • Chandrababu Heritage Compan

    చంద్రబాబు హెరిటేజ్ కు షాక్

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Trending News

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd