HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Krishnaraju Arrested

Krishnam Raju Arrest : ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కృష్ణరాజు

Krishnam Raju Arrest : కృష్ణరాజు వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా మహిళలు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాక్షి మీడియా కార్యాలయాల వద్ద నిరసనలు, ముట్టడులు నిర్వహించారు

  • Author : Sudheer Date : 12-06-2025 - 9:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Krishnamraju Arrest
Krishnamraju Arrest

అమరావతి మహిళల(Amaravati Women’s)పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రధాన నిందితుడైన జర్నలిస్ట్ కృష్ణరాజు(Krishnam Raju)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ‘అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు లోనయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూ నేపథ్యంలో కృష్ణరాజు పరారీలో ఉండగా, పోలీసులు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా బుధవారం రాత్రి విశాఖపట్నం జిల్లా భీమిలి సమీప గోస్తనీ నది వద్ద అరెస్ట్ చేశారు.

CM Chandrababu : విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ.. కేంద్రమంత్రికి సీఎం సూచన

ఈ కేసులో ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. తర్వాత మంగళగిరి కోర్టులో హాజరు పరిచిన తర్వాత ఆయనకు 14 రోజుల న్యాయహిరాసత్ విధించారు. వీరిద్దరిపై మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో సత్యవంతమైన విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, విచారణను వేగవంతం చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. కృష్ణరాజు వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా మహిళలు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాక్షి మీడియా కార్యాలయాల వద్ద నిరసనలు, ముట్టడులు నిర్వహించారు. మహిళలపై తక్కువ మాటలు మాట్లాడటం పట్ల సమాజం ఆగ్రహంతో రగిలిపోతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • Journalist VV Krishnam Raju
  • Krishnam Raju Arrest

Related News

Massive Fire Accident In Amaravati

అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!

L&T pipes  అమరావతి నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో జీర్ణించుకోలేని శక్తులు కుట్రలకు తెరలేపాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి పనులు శరవేగంగా సాగుతుండటాన్ని తట్టుకోలేక, కొందరు దుండగులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. గతంలో భూసమీకరణ సమయంలో చెరకు తోటలకు నిప్పు పెట్టి రైతులను భయాందోళనలకు గురిచేసిన తరహాలోనే, ఇప్పుడు నిర్మాణ సామాగ్రిని ధ్వంసం చేస్తూ నీచమైన రాజకీయానికి ఒడిగ

  • Jagan Fever Attack

    AP Development : ఏపీ అభివృద్ధికి జగన్ అనే ‘గ్రహణం ‘ అడ్డు ?

  • international law university amaravati

    ప్రజా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ న్యాయ వర్సిటీ

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd