HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Keshineni Shweta And Activists Welcome Chandrababu At Keshineni Bhavan

CBN : కేశినేని భవన్ వద్ద చంద్ర‌బాబుకు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికన కేశినేని శ్వేత‌, కార్య‌క‌ర్త‌లు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌జ‌లు అపూర్వ‌స్వాగ‌తం ప‌లికారు.అడుగ‌డుగునా చంద్ర‌బాబుపై ప్ర‌జ‌లు పూల‌వ‌ర్షం

  • Author : Prasad Date : 01-11-2023 - 8:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP kesineni
TDP kesineni

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌జ‌లు అపూర్వ‌స్వాగ‌తం ప‌లికారు.అడుగ‌డుగునా చంద్ర‌బాబుపై ప్ర‌జ‌లు పూల‌వ‌ర్షం కురిపించారు. విజ‌య‌వాడకు చేరుకునే స‌రికి తెల్ల‌వారుజామున 5 గంట‌లు కావోస్తున్నా ప్ర‌జ‌లు మాత్రం చంద్ర‌బాబు కోసం రోడ్ల‌పై ప‌డిగాపులు కాశారు. బెంజిసర్కిల్ నుంచి చంద్రబాబు కాన్వాయ్ ఉదయం 5.15గంటల ప్రాంతంలో బందరు రోడ్డు మీదుగా కేశినేని భవన్ వద్దకు చేరుకుంది. కేశినేని భవన్ వద్ద టీడీపీ యువ‌నాయ‌కురాలు కేశినేని శ్వేత నేతృత్వంలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు, పశ్చిమ నియోజకవర్గ నాయకులు M.S. బేగ్‌లు టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడికి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. 52 రోజుల తర్వాత నారా చంద్రబాబు నాయుడుని చూసి కేశినేని శ్వేత భావోద్వేగానికి గురైయ్యారు. చంద్ర‌బాబుతో శ్వేతా మాట్లాడుతూ ఆరోగ్యం గురించి అడిగారు. తాను బాగానే ఉన్నాన‌ని. మీరు జాగ్రత్త అమ్మ అంటూ శ్వేత‌కి చంద్ర‌బాబే ధైర్యం చెప్పారు.చంద్రబాబునాయుడుకు స్వాగ‌తం ప‌లుకుతూ ఎన్టీఆర్ జిల్లా నేత‌లు కాగడాల ప్ర‌ద‌ర్శ‌న చేశారు. నిన్న సాయంత్రం 4.15గంటలకు రాజమండ్రి జైలు వద్దనుంచి బయలుదేరి 14 గంటలుగా నిర్విరామంగా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌యాణం చేశారు.

Also Read:  CBN : రాజ‌మండ్రి టూ ఉండ‌వ‌ల్లి .. 14 గంట‌ల పాటు సుధీర్ఘ ప్ర‌యాణం.. అడుగ‌డుగునా ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికిన ప్ర‌జ‌లు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Kesineni Bhavan
  • Kesineni sweatha
  • MP Kesineni nani
  • nara chadnrababu naidu
  • tdp
  • TDP MP

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd