HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kcr Is A Silent Check On Janasena And Tdp Aggression

Janasena- TDP: జనసేన, టీడీపి దూకుడుకు కేసీఆర్ సైలెంట్ చెక్

కాపు సామాజిక వర్గం, అమరావతి రాజధాని సానుకూల ఓట్ల మీద కేసీఆర్ టార్గెట్ పెట్టారని తెలుస్తుంది. అంటే, జనసేన, టీడీపీ (Janasena- TDP) ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో చిలిపోయేలా ప్లాన్ చేస్తున్నారని వినికిడి.

  • Author : CS Rao Date : 15-01-2023 - 11:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Assembly
Kcr Assembly

కాపు సామాజిక వర్గం, అమరావతి రాజధాని సానుకూల ఓట్ల మీద కేసీఆర్ టార్గెట్ పెట్టారని తెలుస్తుంది. అంటే, జనసేన, టీడీపీ (Janasena- TDP) ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో చిలిపోయేలా ప్లాన్ చేస్తున్నారని వినికిడి. అందుకే ఖమ్మం నుంచి ఏపీ బీ ఆర్ ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తుంది. బోర్డర్ నియోజకవర్గాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కేసీఆర్ ప్రభావం ఉంటుంది. ఆయా జిల్లాల్లో టీడీపీ-జనసేన ప్రభావం ఉంటుంది.ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ వల్ల ఆ రెండు పార్టీలకే నష్టం జరిగేలా స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు కృష్ణాలో నందిగామ,జగ్గయ్యపేట స్థానాల్లో పోటీ చేయాలని చూస్తున్నారు..ఈ రెండు స్థానాలు తెలంగాణలో అటు ఖమ్మం, ఇటు నల్గొండ జిల్లాలకు బోర్డర్‌లో ఉంటాయి. ఇలా బోర్డర్ లో ఉంటే స్థానాల్లో పోటీకి దిగాలని చూస్తున్నారు.అలాగే బాపట్ల, గుంటూరు, విశాఖ ఎంపీ సీట్లలో పోటీకి దిగాలని భావిస్తున్నారట. అంటే ఇవి టీడీపీకి పట్టున్న స్థానాలే. మొత్తానికి కేసీఆర్ స్కెచ్ మాత్రం టీడీపీ-జనసేనలని దెబ్బతీసేలా ఉందని అంటున్నారు.

Also Read: Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

టీడీపీ-జనసేనలకు నష్టం జరగడమే కేసీఆర్ వ్యూహం అని చెప్పవచ్చు. ఆ ఓట్లు చీలితే ఆటోమేటిక్‌గా వైసీపీకి లాభం జరుగుతుంది. ఇదే క్రమంలో కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో కీలక స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అది కూడా తెలంగాణకు బోర్డర్‌గా ఉన్న జిల్లాల్లో పోటీ చేయాలని చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలు అయిన..పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పోటీకి దిగాలని చూస్తున్నారట. మొత్తం 20 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట.

ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించే దిశగా వెళుతున్న కేసీఆర్..అక్కడ వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నారు. నిదానంగా పార్టీని విస్తరించే క్రమంలో కీలక నేతలని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నాయకులని చేర్చుకున్నారు. ఇదే క్రమంలో తోట చంద్రశేఖర్‌కు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇంకా అక్కడ కొందరు కీలక నేతలని చేర్చుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. ఆ క్రమంలో కాపు ఓట్లు, అమరావతికి అనుకూలంగా ఉన్నవారి ఓట్లనే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నెల 18న కేసీఆర్ ఖమ్మం సభ ఆయన ఎత్తుగడలను తేల్చనుంది. ఆ రోజు ఆయన ఇచ్చే స్పీచ్ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • brs
  • cm kcr
  • Janasena
  • tdp

Related News

Jagan

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడానికి తాము ఇక్కడ లేమని, కేవలం ప్రచారం కోసం లేదా రాజకీయ కారణాలతో ఇటువంటి పిల్స్ వేస్తున్నారా అని ఎంపీ గురుమూర్తిని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.

    Latest News

    • Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి

    • IT Park : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..విశాఖ లో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

    • Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

    • Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

    • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

    Trending News

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

      • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd