HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagananna Civil Services Incentive Scheme For Andhra Pradesh Civil Services Candidates

AP Govt – Civil Services : సివిల్స్ ప్రిలిమ్స్ కు ఎంపికైతే లక్ష.. మెయిన్స్ కు ఎంపికైతే 50వేలు

AP Govt - Civil Services : దేశంలో ప్రతి సంవత్సరం జరిగే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ నుంచి సగటున దాదాపు 40 మంది ఎంపికవుతున్నారు.

  • Author : Pasha Date : 13-10-2023 - 1:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Govt Civil Services
Ap Govt Civil Services

AP Govt – Civil Services : దేశంలో ప్రతి సంవత్సరం జరిగే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ నుంచి సగటున దాదాపు 40 మంది ఎంపికవుతున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచే లక్ష్యంతో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.  ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సివిల్స్ ప్రిపరేషన్ లో అండగా నిలిచేందుకు ‘జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం’ అనే కొత్త పథకాన్నిఅమల్లోకి తెచ్చింది. దీనిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి అక్టోబరు 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు అన్ని సర్టిఫికెట్లతో సాంఘిక సంక్షేమ శాఖ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్లను సమర్పించాలని కోరారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల సివిల్స్ అభ్యర్థులకు దీని ద్వారా ఆర్థిక సాయం లభించనుంది.

We’re now on WhatsApp. Click to Join.

సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో అర్హత సాధించే అభ్యర్థులకు రూ.లక్ష, మెయిన్స్‌లో అర్హత సాధించే వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. నేరుగా అభ్యర్థుల ఖాతాల్లోనే ఈ మొత్తాన్ని జమ చేస్తారు. సివిల్స్ ఎగ్జామ్ రాసిన ప్రతిసారీ ఈ పథకం నుంచి లబ్ధి పొందొచ్చు.  దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబం వార్షికాదాయం సంవత్సరానికి రూ.8 లక్షలకు మించకూడదు. ఈమేరకు  కుటుంబ ఆదాయ స్వీయ ధృవపత్రం, ఇంటిలోని ఉద్యోగి జీతం ధృవపత్రం, తాజా పన్నుకు సంబంధించిన సర్టిఫికెట్లను సమర్పించాలి. కుటుంబానికి 10 ఎకరాల మాగాణి లేదా 25 ఎకరాల మెట్ట భూమి గానీ, మొత్తం 25 ఎకరాల మాగాణి, మెట్ట భూమి (AP Govt – Civil Services) ఉండొచ్చు.

Also Read: Hamas Bunkers : గ్రౌండ్ ఆపరేషన్ లో ఇజ్రాయెల్ దూకుడు.. వీడియో వైరల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Govt - Civil Services
  • Civil Services Candidates
  • Jagananna Civil Services Incentive Scheme
  • jobs

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

Latest News

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd