HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >Shocking Video Of Israeli Soldiers Blitzing Hamas Bunkers

Hamas Bunkers : గ్రౌండ్ ఆపరేషన్ లో ఇజ్రాయెల్ దూకుడు.. వీడియో వైరల్

Hamas Bunkers : ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ పాలించే గాజా ప్రాంతంలోకి చొచ్చుకుపోతోంది. గ్రౌండ్ ఆపరేషన్ లోనూ దూసుకుపోతోంది.

  • By Pasha Published Date - 12:33 PM, Fri - 13 October 23
  • daily-hunt
Hamas Bunkers
Hamas Bunkers

Hamas Bunkers : ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ పాలించే గాజా ప్రాంతంలోకి చొచ్చుకుపోతోంది. గ్రౌండ్ ఆపరేషన్ లోనూ దూసుకుపోతోంది. గాజా సరిహద్దు ప్రాంతాల్లో హమాస్ ఉగ్రవాదులు నిర్మించుకున్న సొరంగాలను ఇజ్రాయెల్ ఆర్మీ జల్లెడ పడుతోంది. వాటిలో నక్కి ఉన్న హమాస్ మిలిటెంట్ల ఏరిపారేస్తోంది. తాజాగా గురువారం రోజు ఇజ్రాయెలీ ఆర్మీ గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించి, హమాస్ సొరంగాల్లోని ఎంతోమంది బందీలను విడిపించింది. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రహస్య బంకర్లలో దాక్కున్న మిలిటెంట్ల ఏరివేతకు సంబంధించిన సీన్లు ఆ వీడియోలో ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ దాడిలో దాదాపు 60 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని , డజన్లకొద్దీ బందీలను విడిపించామని ఇజ్రాయెలీ ఆర్మీ అంటోంది.  తాము అదుపులోకి తీసుకున్న మిలిటెంట్లలో హమాస్‌ సౌత్‌ డివిజన్‌ కమాండర్‌ కూడా ఉన్నాడని వెల్లడించింది. తుపాకీ కాల్పులు, గ్రెనేడ్ దాడులకు భయపడకుండా ఇజ్రాయెల్ ఆర్మీ నిర్వహించిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. ‘‘ఎటాక్ నౌ’’ అని ఇజ్రాయెల్ ఆర్మీ కమాండర్ ఆర్డర్ ఇవ్వడం.. ఓ సైనికుడు ముందుకు దూసుకెళ్లి లైన్ క్లియర్ చేయడం.. ‘‘గన్ గురి పెట్టండి’’ అని ఇంకో సైనికుడు అరవడాన్ని మనం ఈ వీడియోలో (Hamas Bunkers) స్పష్టంగా చూడొచ్చు.

״שייטת, שייטת, תישארו בבונקר, אנחנו באים!״ לוחמי שייטת 13 בקרב על מוצב סופה

כוחות יחידת שייטת 13 בסדיר ובמילואים הוזנקו במסוקים תוך זמן קצר עם הגעת הדיווחים על החדירה בגבול עזה בשבת בבוקר וחברו לכוחות הלוחמים בשטח למאמץ משותף.
הכוחות החלו בלחימה ביישובי העוטף ובים במקביל>> pic.twitter.com/dSQTqqj2yr

— צבא ההגנה לישראל (@idfonline) October 12, 2023

Also Read: Venkaiah Naidu : ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hamas Bunkers
  • Israeli Soldiers
  • shocking video

Related News

    Latest News

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd