HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan To Launch 3rd Phase Of Ysr Cheyutha In Kuppam

Jagan@Kuppam:చంద్ర‌బాబు ఇలాఖాలో జ‌గ‌న్ భారీ ఎంట్రీ

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భారీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు కుప్పం వెళ్లిన సంద‌ర్భంగా పెద్ద ఎత్తున జ‌నం త‌ర‌లి వ‌చ్చారు.

  • Author : CS Rao Date : 23-09-2022 - 12:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan (5)
Jagan (5)

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భారీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు కుప్పం వెళ్లిన సంద‌ర్భంగా పెద్ద ఎత్తున జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. అంతుకుమిన్నగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌కు జ‌నాన్ని వైసీపీ త‌ర‌లించింది. జగన్ పర్యటన నేపథ్యంలో కుప్పం పట్ణణం వైసీపీ శ్రేణులతో నిండిపోయింది. రోడ్డుకిరువైపులా వైసీపీ జెండాలు, జగన్ ఫ్లెక్సీలతో ముంచెత్తారు.

Kupam (1)

ముఖ్యమంత్రి హోదాలో జగన్ కుప్పంకు విచ్చేయడం ఇదే తొలిసారి. నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో పాల్గొంటారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత కుప్పం మున్సిపాలిటీకి సంబంధించిన సుమారు రూ. 66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇటీవ‌ల రూ. 11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.

Kuppam Jagan

విజయవాడ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్వాగతం పలికారు. అక్క‌డ నుంచి ర్యాలీగా వైసీపీ శ్రేణులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కుప్పం నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కు తీసుకెళ్లారు.

మ‌న టార్గెట్ 175#KuppamGaddaYCPAdda #ThisTime175 pic.twitter.com/Ev1QGaRHv6

— YSR Congress Party (@YSRCParty) September 23, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra CM Jagan Reddy
  • chandrababu naidu
  • cm jagan
  • kuppam visit

Related News

Ambati Rambabu Son in Law Upesh

చంద్రబాబు మీద అనుచిత వాక్య పై మా మామ అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్

Ambati Rambabu  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి రాంబాబు బాధపడుతున్నారని ఆయన అల్లుడు ఉపేష్ అన్నారు. అంబటిని ముందు టీడీపీ శ్రేణులే రెచ్చగొట్టాయని… ఈ క్రమంలోనే ఆయన ఆవేశంలో నోరు జారారని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటితో నిన్న ఉపేష్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంబటికి సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి ప

  • Chandrababu

    iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

  • Chandrababu Naidu Job Calen

    ఏపీలో కొలువుల జాతర: ఉగాదికి జాబ్ క్యాలెండర్?

Latest News

  • నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!

  • అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

  • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

  • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd