HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Imd Has Warned That Heavy Rains Will Occur Across Andhra Pradesh For The Next 48 Hours

Rain Alert Today : బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలోని ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్

Rain Alert Today : ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను ఆనుకొని కేంద్రీకృతమైన అల్పపీడనం ఇవాళ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయు గుండంగా మారే అవకాశం ఉంది.

  • Author : Pasha Date : 15-11-2023 - 9:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rain Alert Today

Rain Alert Today : ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను ఆనుకొని కేంద్రీకృతమైన అల్పపీడనం ఇవాళ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయు గుండంగా మారే అవకాశం ఉంది. ఈవిషయాన్ని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో వచ్చే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు, రేపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించింది. ఉరుములు, మెరుపులు సంభవించి పిడుగులు పడే ప్రమాదం ఉందని.. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు అన్నారు. రానున్న రెండు రోజులు గంటకు 40–50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ అల్పపీడనం  వాయవ్య దిశగా పయనించి రేపు (గురువారం) ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్ర వాయుగుండంగా మారొచ్చని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం నాటికి ఈ అల్పపీడనం ఒడిశా తీరానికి చేరుకుంటుంది. ఇక ఇవాళ హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై కనిపించనుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 20 డిగ్రీలుగా నమోదయ్యే (Rain Alert Today) అవకాశం ఉంది.

Also Read: Visakhapatnam : విశాఖకు క్రికెట్ ఫీవర్.. 23న ఇండియాతో ఆస్ట్రేలియా ఢీ.. నేటి నుంచే టికెట్ల సేల్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • hyderabad
  • IMD
  • Rain Alert Today

Related News

Alert for the people of AP: Heavy rain warning for these districts.

Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ మేఘావృతమైన వాతావరణంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Heavy rains in Telangana

    Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

  • Heavy rains in Telangana

    Rain Alert: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • Alert for the people of AP: Heavy rain warning for these districts.

    Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. పలు జిల్లాలకు అతి భారీ వర్షాలు

Latest News

  • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Ram Temple: రామమందిర ట్రస్ట్.. కార్పొరేట్ తరహా ప్రక్షాళనపై దృష్టి

  • Cm Vijay: కరూర్ బాధితుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మద్రాస్ హైకోర్టు ఆమోదం తెలిపింది.

  • Alcohol: మద్యం తయారీదారులపై FSSAI ఎందుకు కఠిన చర్యలు తీసుకుంది?

  • Indus Waters Treaty: నీటి కటకటతో ఉలిక్కి పడుతున్న పాకిస్థాన్‌!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd