HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Illegal Relationship In Konaseema District

Illegal Relationship : గల్ఫ్‌లో భర్త కష్టం..ఇక్కడ భార్య పరాయి వ్యక్తులతో పడక సుఖం

భర్త గల్ఫ్ లో కష్టపడుతూనే..ఇక్కడ ఈమె మాత్రం పరాయి వ్యక్తులతో పడక సుఖం పంచుకుంటూ ఎంజాయ్ చేస్తుంది

  • Author : Sudheer Date : 26-04-2024 - 10:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Illegal Relationship In Kon
Illegal Relationship In Kon

ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు (Illegal Relationship) అనేవి రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. కుటుంబం , పిల్లలు , చక్కటి భర్త ఉన్నప్పటికీ కొంతమంది మహిళలు..పడక సుఖం కోసం పక్కదారులు పడుతున్నారు. తమ కుటుంబం కోసం భర్త ఎంత కష్టపడుతున్నారనేది అర్ధం చేసుకోకుండా కట్టుకున్న భర్త ను మోసం చేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. భర్త గల్ఫ్ లో కష్టపడుతూనే..ఇక్కడ ఈమె మాత్రం పరాయి వ్యక్తులతో పడక సుఖం పంచుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. ఒకరి తో కాదు ఇద్దరితో గడుపుతూ..చివరికి ప్రియుడి చేతిలో హత్య కాబడింది.

We’re now on WhatsApp. Click to Join.

వివరాల్లోకి వెళ్తే..

రెల్లుగడ్డ ప్రాంతానికి చెందిన బంతు మణికుమారి.. భర్త గత కొంత కాలంగా గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఆమె మాత్రం అత్తమామలతో కలిసి రెల్లుగడ్డ గ్రామంలో ఉంటుంది. ఈక్రమంలో ఆమె ఇంటి పక్కన ఉన్న కొంబత్తుల నవీన్‌ కుమార్‌ స్నేహం పెంచుకొని..ఆ తర్వాత ఆ స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెల్సుకున్న అత్తామామాలు..ఈ విషయాన్నీ తమ కొడుకు కు చెప్పడంతో..పెద్దల ముందు పంచాయితీ పెట్టడంతో మణికుమారి..నవీన్ ఇకపై కలుసుకోమని చెప్పి హామీ ఇచ్చారు. కొంతకాలం దూరంగా ఉన్న ఇద్దరు..కొన్ని రోజుల తర్వాత మళ్లీ కలుసుకోవడం చేసారు. ఇదే క్రమంలో గతంలో మాదిరి మణికుమారి..తనతో అంత దగ్గరిగా ఉండకపోయేసరికి..నవీన్ కు అనుమానం వచ్చింది. ఏంటా అని ఆరాతీయగా..ఆమె అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి తో గడుపుతుందని తెలుసుకొని తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఈమెను హాంతం చేయాలనీ అనుకున్నాడు. తాజాగా ఆమె వంటగదిలో ఫోన్ మాట్లాడుతుండగా..వెనుకనుండి వెళ్లి కత్తి తో దాడి చేసాడు. ఈ దాడి లో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడం తో నవీన్ అక్కడి నుండి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నవీన్ కోసం గాలిస్తున్నారు.

Read Also : Mahesh Babu Abhibus : మహేష్ అభి బస్ కొత్త యాడ్ చూశారా.. డైరెక్టర్ ఎవరంటే..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • illegal relationship
  • Konaseema district

Related News

Nara Lokesh Blackbuck

Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'నైపుణ్యం' (Skill) పోర్టల్‌ను తీసుకువస్తోంది. ఇప్పటికే 25 కీలక రంగాలకు సంబంధించిన డేటా ఇంటిగ్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

  • New Airports Ap

    New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!

Latest News

  • Trump Tariffs : సుంకాలతోనే USకు రూ.26 లక్షల కోట్ల ఆదాయం

  • అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

  • ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో బిగ్ షాక్‌..

  • Play Store : ఆండ్రాయిడ్ యూజర్ల భద్రత కోసం ప్లేస్టోర్ కీలక నిర్ణయం

  • ట్రంప్ సామాన్యులపై మరో బండ.. అమెరికాలో భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు..

Trending News

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd