HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Idi Manchi Prabhutvam Programme

Idi Manchi Prabhutvam Programme : ‘ఇది మంచి ప్రభుత్వం’ అంటూ ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబు

Idi Manchi Prabhutvam : 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేలా MLAలు వారి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు

  • Author : Sudheer Date : 19-09-2024 - 5:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Idi Manchi Prabutvam
Idi Manchi Prabutvam

Idi Manchi Prabhutvam Programme : రేపు (సెప్టెంబర్ 20) కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అవుతుంది. ఈ సందర్బంగా ప్రభుత్వం సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లబోతుంది. రేపటి నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ (Idhi Manchi Prabhutvam) పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేలా MLAలు వారి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు (Chandrababu) రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజాపురం (Chandrababu Rajapuram) గ్రామంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి చంద్రబాబు వస్తుండడంతో శ్రీకాకుళం జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. సిక్కోలు ప్రాంతమే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి పార్టీ నాయకులు తరలిరానున్నారు. ఇది మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలు ఇవి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. 100 రోజుల్లో వందకు పైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన ”ఇది మంచి ప్రభుత్వం”. గత ప్రభుత్వం అమలు చేసిన నిర్బంధ, అణచివేత విధానాలకు స్వస్తి చెప్పి ప్రజలకు భావప్రకటన స్వేచ్ఛను తిరిగి తెచ్చిన ప్రభుత్వం ఇది. అందుకే ఇది మంచి ప్రభుత్వం అని.. దీనికి సంబంధించిన లోగోని షేర్ చేస్తూ సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Read Also : Young India Skill University : స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు రూ.100 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Chandrababu Rajapuram
  • Idi Manchi Prabhutvam

Related News

Good News For Unemployed

IT Park : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..విశాఖ లో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

విశాఖతో పాటు రాజధాని అమరావతిలో కూడా విద్యా మరియు ఉపాధి రంగాలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో సుమారు రూ. 300 కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థ 'జేవియర్' (Xavier) క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు

  • gas cylinder

    Gas Shortage : గ్యాస్ ధరల పెంపు పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!!

  • Jada Sravan

    Jada Sravan Kumar : జడ శ్రవణ్ కు సంబంధించి మరో మోసం బట్టబయలు

  • Unified Family Survey

    Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Liquor Price Down

    Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

Latest News

  • Watermelon : పుచ్చకాయ కొనేటప్పుడు ఇవి తప్పక గమనించండి!

  • పాక్ కు బంగ్లా షాక్.. పాక్ కెప్టెన్ పరువు తీసిన బంగ్లా కెప్టెన్!

  • Local Body Elections in AP : స్థానిక ఎన్నికల అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

  • Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి

  • Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd