IAS: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ లు బదిలీలు
- By Balu J Published Date - 11:45 PM, Sat - 22 June 24

IAS: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడంతో అన్ని ప్రభుత్వ సెకార్టలో మార్పులు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌లు బదిలీలయ్యారు.
– గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మీ – గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
– విశాఖ కలెక్టర్ మల్లికార్జున బదిలీ – మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం. విశాఖ కలెక్టర్‌గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు
– అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత బదిలీ – అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్‌కుమార్ నియామకం
– కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగిలి షణ్మోహన్ నియామకం
– ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రి సెల్వి నియామకం
– తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం
– విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్.అంబేడ్కర్ నియామకం
– పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి.నాగరాణి నియామకం
– చిత్తూరుజిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్ నియామకం
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన నియామకం
– ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా నియామకం
– కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా
– బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు
– ప్రస్తుత గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
– అల్లూరు జిల్లా ప్రస్తుత కలెక్టర్ ఎం.విజయసునీత జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
– కాకినాడ కలెక్టర్ జె.నివాస్ జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశాలు
– ప్రస్తుత ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
– ప్రస్తుత తూ.గో.జిల్లా కలెక్టర్ మాధవీలత జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
– ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం