HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Group 2 Job Seekers Number Of Vacancies Increased

Group 2 : గ్రూప్-2 పోస్టులు పెరిగాయ్.. ఎన్ని పోస్టులు ? ఏయే పోస్టులు ?

Group 2 : ఆంధ్రప్రదేశ్‌‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)  గ్రూప్-2 పోస్టులను పెంచింది.

  • By Pasha Published Date - 09:46 AM, Fri - 8 March 24
  • daily-hunt
APPSC Group-1 Prelims 2024
Appsc Group 1 Recruitment 2

Group 2 : ఆంధ్రప్రదేశ్‌‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)  గ్రూప్-2 పోస్టులను పెంచింది. వాస్తవానికి డిసెంబరు 7న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం..  899 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు, 846 కొత్తగా ఏర్పడిన ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. వీటికి అదనంగా 6 పోస్టులను ఏపీపీఎస్సీ జత చేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 905కు పెరిగింది. ఈ మేరకు మార్చి 7న ఒక ప్రకటనను విడుదల చేసింది. కొత్తగా చేర్చిన 6 పోస్టులు కూడా.. అటవీ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినవి.

We’re now on WhatsApp. Click to Join

  • గ్రూప్-2కు అప్లై చేసిన అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు.
  • ఈ పరీక్షలో పాసయ్యే అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
  • మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు.
  • మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు.
  • స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి.
  • కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

Also Read :NATO : నాటోలోకి స్వీడన్ ఎంట్రీ.. ఎందుకు చేరిందో తెలుసా ?

గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు..

➥ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III: 04 పోస్టులు
విభాగం: ఏపీ మున్సిపల్ కమిషనర్స్ సబార్డినేట్ సర్వీస్.

➥ సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్- II: 16 పోస్టులు
విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సబార్డినేట్ సర్వీస్.

➥ డిప్యూటీ తహసీల్దార్: 114 పోస్టులు
విభాగం: ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్.

➥ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 28 పోస్టులు
విభాగం: ఏపీ లేబర్ సబార్డినేట్ సర్వీస్.

➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్: 16 పోస్టులు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్.

➥ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ పంచాయత్ రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్

➥ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్: 152 పోస్టులు
విభాగం: ఏపీ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: ఏపీ హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సబార్డినేట్ సర్వీస్.

గ్రూప్-2 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు..

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD): 218 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా): 15 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్): 15 పోస్టులు
విభాగం: ఏపీ లెజిస్లేచర్ సబార్డినేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్): 23 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీస్.

➥ సీనియర్ ఆడిటర్: 08 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సబ్ సర్వీస్.

➥ ఆడిటర్: 10 పోస్టులు
విభాగం: పే & అకౌంట్ సబార్డినేట్ సర్వీస్.

➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1 HOD): 01 పోస్టు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్.

➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1): 12 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ (డిస్ట్రిక్ట్) సబ్ సర్వీస్

➥ సీనియర్ అకౌంటెంట్: 02 పోస్టులు
విభాగం: ఏపీ వర్క్స్ & అకౌంట్స్ సబ్ సర్వీస్.

➥ జూనియర్ అకౌంటెంట్: 22 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్.

➥ జూనియర్ అసిస్టెంట్: 248 పోస్టులు

Also Read :Govt OTT : ఓటీటీ యాప్ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • APPSC
  • APPSC Group 2
  • good news
  • Group 2
  • jobs

Related News

Ap Secretariat Employees

AP Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

AP Employees: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్న సిబ్బందికి పెద్ద ఎత్తున పదోన్నతులు

  • Anganwadi Centers

    Good News : అంగన్‌వాడీ విద్యార్థులకు గుడ్‌న్యూస్

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd