HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Gannavaram Ysrcp Leaders Fighting

Gannavaram YCP : తారాస్థాయికి చేరిన గ‌న్న‌వ‌రం వైసీపీ నేత‌ల విభేదాలు.. దుట్టా, యార్ల‌గ‌డ్డ‌పై..!

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేత‌ల అసంతృప్తి చ‌ల్లార‌క‌ముందే కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య విభేదాలు

  • Author : Prasad Date : 02-02-2023 - 11:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ysrcp
Ysrcp

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేత‌ల అసంతృప్తి చ‌ల్లార‌క‌ముందే కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీపై దుట్టా రామ‌చంద్ర‌రావు, యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు తీవ్ర‌స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వంశీకి టికెట్ ఇస్తే స‌హ‌కరించేంది లేద‌ని ఇద్ద‌రు నేత‌లు తేల్చి చెప్పారు. ఇదే విష‌యాన్ని వారు అధిష్టానానికి కూడా తెలిపినట్లు చెప్పారు. తాజాగా దుట్టా, యార్ల‌గ‌డ్డ మ‌ధ్య జ‌రిగిన సంభ‌ష‌ణ‌పై ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ నియోజ‌క‌వ‌ర్గానికి ఏం చేశారంటూ అనుచ‌రుల మ‌ధ్య కూర్చుని మాట్లాడిని వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. కొడాలి నాని ఏడో త‌ర‌గ‌తి ఫెయిల్ అయినోడు అంటూ యార్ల‌గ‌డ్డ వ్యాఖ్య‌లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఎమ్మెల్యే వంశీ స్పందించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే డొక్క ప‌గ‌ల‌కొట్టి డోలు క‌డ‌తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ప‌ని పాట లేని వాళ్లు ఇలానే మాట్లాడ‌తార‌ని ..ఇలా మాట్లాడేవారిని ఏం చేయాలో త‌న‌కు, కొడాలి నానికి తెలుస‌ని ఎమ్మెల్యే వంశీ తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గానికి తాను ఏం చేశానో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. నియోక‌వ‌ర్గానికి వ‌ల‌స వ‌చ్చిన వారికి ఇక్క‌డ జ‌రిగిన అభివృద్ధి ఏంటో తెలియ‌ద‌ని.. వార్డు మెంబ‌ర్‌కు కూడా గెల‌వ‌ని వాళ్లు మాట్లాడిని మాట‌లు ప‌ట్టించుకోన‌స‌వ‌రం లేద‌న్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gannavaram
  • kodali nani
  • tdp
  • Vallabhaneni Vamsi
  • ysrcp

Related News

TDP

TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినప్పటికీ, నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు, ఎక్కడ తప్పు జరిగిందో ఆధారాలతో నిరూపించాలని స

  • government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

    Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Latest News

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd