HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Jagan Gave Good News To Ap Students

AP CM : ఏపీ స్టూడెంట్స్ కు సీఎం జగన్ గుడ్ న్యూస్…!!

ఏపీలోని స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్. విద్యార్థుల కోసం ట్యాబ్ లు కొనుగోలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • Author : hashtagu Date : 12-09-2022 - 4:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఏపీలోని స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్. విద్యార్థుల కోసం ట్యాబ్ లు కొనుగోలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 5,18,740 ట్యాబ్ లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వనున్న సర్కార్…బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ ల పంపిణీకి కసరత్తు ప్రారంభించింది. విద్యాకానుకపై సోమవారం ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ లో పాఠశాలలు పున: ప్రారంభం అయ్యేనాటికి విద్యాకానుక కింద అన్ని రకాల వస్తువూలూ అందించేలా కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వివరించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. విద్యాకానుక ప్రతివిద్యార్థికి అందాలని ఆదేశించారు. యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలు విద్యాకానుక ప్రారంభమయ్యే రోజే తల్లుల అకౌంట్లో వేయాలని అధికారులకు చెప్పారు. ఇక గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత ఇవన్నీ కూడా విలేజ్ క్లినిక్ పరిధిలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు విలేజ్ క్లినిక్ ద్వారా నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్ .


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • students
  • ysrcp

Related News

Ap Health And Wellness

AP Health And Wellness: ఏపీ పాఠశాలల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం

ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దేశంలోనే 13-19 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థులకు స్కూల్ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ డిజిటల్‌ పోర్టల్‌కు మంచి స్పందన వస్తోంది. డిజిటల్‌ హెల్త్‌ పోర్టల్‌ అందుబాటులోకి తీసుకురాగా.. ఈ-లెర్నింగ్‌ ద్వారా ఆరోగ్య విద్యను చేరువ చేసేలా చర్యలు చేపట్టారు. ఆ వ

  • Pemmasani Vs Ambati

    Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd