HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Sankranti Gift

Sankranti Gift : సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక

Sankranti Gift : సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి సంక్రాంతి కానుకను అందించారు

  • Author : Sudheer Date : 11-01-2025 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Cbn Pongal Gift
Cm Cbn Pongal Gift

శనివారం ఉండవల్లిలో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్థిక స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై ముఖ్యమంత్రి చర్చించారు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి సంక్రాంతి కానుక (Sankranti Gift)ను అందించారు. మొత్తం రూ. 6700 కోట్లు బిల్లుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లు ఈ ఆదేశాలతో లబ్ది పొందనున్నారు. ఉద్యోగులకు జీపీఎఫ్, స‌రెండ‌ర్ లీవులు, సిపిఎస్ కంట్రిబ్యూషన్ కింద రూ. 1300 కోట్లు విడుదల చేయనున్నారు. రూ. 519 కోట్లు జీపీఎఫ్, పోలీసు శాఖకు నాలుగు సరెండర్ లీవుల పెండింగ్ బిల్లులు విడుదల చేయనున్నారు.

Delhi Polls : ఫిబ్రవరి 5తో విపత్తు వీడుతుంది : అమిత్‌షా

విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద రూ. 788 కోట్లు విడుదల చేశారు. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులకు ఈ నిధులతో లబ్ది చేకూరుతుంది. అంతేకాకుండా, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు రూ. 10 లక్షల లోపు ఉన్న అన్ని బిల్లులు విడుదల చేస్తామని, దాదాపు 26,000 మంది కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. రైతుల కోసం కూడా ముఖ్యమంత్రి పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధానికి, గన్నవరం ఎయిర్‌పోర్ట్ భూములు ఇచ్చిన రైతులకు రూ. 244 కోట్లు కౌలు చెల్లింపుగా విడుదల చేయనున్నారు. అంతేకాక, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు ఆసుపత్రులకు చెల్లింపుల కోసం రూ. 400 కోట్లు, డ్రగ్స్ మరియు మెడిసిన్స్ కోసం రూ. 100 కోట్లు విడుదల చేశారు. ఈ నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ చర్యలు రాష్ట్ర ప్రజలలో సంతోషాన్ని నింపాయి. రేపటి నుంచే లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Release of pending bills
  • Sankranti Gift

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd