HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Liquor Case

Chandrababu Liquor Case : మద్యం కేసులో చంద్రబాబుకు మరో ఊరట..

ఈకేసులో దురుద్దేశపూర్వకంగానే చంద్రబాబును ఇరికించారని ఆయన తరఫు లయలరు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు

  • Author : Sudheer Date : 31-10-2023 - 5:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Liquor Case
Chandrababu Liquor Case

టీడీపీ శ్రేణులకు , చంద్రబాబు (Chandrababu) కు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ (Skill Development Case )కేసులో చంద్రబాబు కు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా..ఇప్పుడు మద్యం కేసు(Liquor case)లో మరో ఊరట కల్పించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా నరేష్, ఏ2గా కొల్లు రవీంద్ర, ఏ3గా చంద్రబాబు పేర్లను సీఐడీ నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చారనే దానిపై పలు అభియోగాలను చేర్చింది. పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లుగా సీఐడీ వెల్లడించింది. దీంతో చంద్రబాబు తరుపు లాయర్లు మద్యం కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసారు. దీనిపై మంగళవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈకేసులో దురుద్దేశపూర్వకంగానే చంద్రబాబును ఇరికించారని ఆయన తరఫు లయలరు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు (Chandrababu) బెయిల్‌ ఇచ్చినందున బెయిల్‌ గడువు ముగిసే వరకు అరెస్టు చేయబోమని తెలిపారు. ఈ మేరకు హైకోర్టుకు ఏజీ లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు నవంబరు 21కి వాయిదా వేసింది.

Read Also : Telangana : కొడంగల్‌లోనే గెలవని రేవంత్‌.. కామారెడ్డిలో గెలుస్తారా అంటూ కేటీఆర్ ఎద్దేవా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Chandrababu - Bail
  • Chandrababu Liquor case

Related News

Weightage for employees based on performance... CM Chandrababu new policy

Chandrababu Serious : అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా ఇప్పటివరకు ఆరుగురు మరణించడం, మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ముంబై నుంచి ప్రత్యేక ఔషధాలను తెప్పించినట్లు అధికారులు సీఎంకు వివరించారు

    Latest News

    • HPV Vaccine: HPV వ్యాక్సిన్ సేఫ్ కాదా? కేంద్రం ఏంచెపుతుంది?

    • భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా జ‌హీర్ ఖాన్?

    • కారు మీద రంగులు వ‌దిలించుకోండిలా?!

    • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

    • యూఏఈలో చిక్కుకున్న భారత యాత్రికులు

    Trending News

      • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

      • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

      • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

      • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

      • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd