HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cancellation Of Pensions For 4 Lakh People In Ap Pawan Fire On Sarkars Behavior

ఏపీలో 4 లక్షల మందికి పింఛన్ల తొలగింపు..సర్కార్ తీరుపై పవన్ ఫైర్

ఏపీ సీఎం జగన్ కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో 4 లక్షల మందికి పింఛన్లను తొలగించడంపై ఏపీ సర్కార్ పింఛనుదార్లకు నోటీసులు అందించింది. ఏపీలో వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లను తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

  • Author : Anshu Date : 28-12-2022 - 8:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan
Y S Jagan Mohan Reddy 1594785610

ఏపీ సీఎం జగన్ కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో 4 లక్షల మందికి పింఛన్లను తొలగించడంపై ఏపీ సర్కార్ పింఛనుదార్లకు నోటీసులు అందించింది. ఏపీలో వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లను తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇలా పింఛనుదారులను ఇబ్బందులు పెడుతూ వారికి నోటీసులు ఇవ్వడం ఎంత వరకూ సమంజసమని పవన్ ప్రశ్నించారు.

ఏపీలో పాతికేళ్లకు ముందు మరణించినవారు కూడా ఇప్పుడు ఆదాయపు కడుతున్నారని నోటీసుల్లో చూపిస్తూ వితంతువులకు పింఛన్లను రద్దు చేయడం సమర్థనీయమైనదేనా అని పవన్ ప్రశ్నించారు. పేదలకు బాధపెట్టకుండా చూడాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందని, దీనిని సీఎం జగన్ అర్థం చేసుకోవాలని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలోని మొళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు పింఛన్లను రద్దు చేస్తూ నోటీసులు అందజేశారని, వారి పేరు మీద వేలాది ఎకరాల భూములుంటే వెంటనే వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే పెనుకొండలో కూడా రజక వృత్తిపై ఆధారపడిన రామక్క అనే మహిళకు 158 ఇళ్లు ఉన్నాయని నోటీసులిచ్చి పింఛను రద్దు చేయడం బాధాకరమన్నారు. ఆమెకు ఇల్లుంటే ప్రభుత్వమే దానిని చూపించాలని కోరారు. ఆమెకు సొంతిల్లు లేక గత కొన్ని రోజులుగా వాలంటీర్ల చుట్టూ తిరుగుతోందని, పేదలకు పింఛన్లు అందజేయడంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి నోటీసులిచ్చిన వారికి తిరిగి పింఛన్లను ఇవ్వాలని కోరారు. సర్కార్ తీరు మార్చుకోకుంటే తాము ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm jagan
  • jagan
  • Janasena
  • Pawan Kalyan
  • srikakulam

Related News

Pawan Prakash Raj

ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. షూటింగ్స్ వంటి వృత్తిపరమైన బాధ్యతల్లో ఎంత బిజీగా ఉన్నా, తన తల్లితో గడిపే సమయానికి ప్రకాష్ రాజ్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు

  • Pawan Speech Assembly

    AP Assembly : లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్

  • Bari Opening

    Pawan Kalyan : నిహారిక – వరుణ్ తేజ్ లకు పవన్ సపోర్ట్ ..ఓపెనింగ్ తోనే హైప్ తెచ్చుకున్న ‘బరి’

  • Pemmasani Vs Ambati

    Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

  • Pawan Kalyan Election Campa

    Pawan Kalyan Election Campaign : తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

Latest News

  • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

  • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

  • నారాయణపేట జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం..బయటపెట్టిన సీక్రెట్ కెమెరా

  • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

  • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

Trending News

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd