HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Botsa Satyanarayana Challenge

Botsa Challenge : బొత్స ‘గుండు ‘ ఛాలెంజ్..బండ్ల గణేష్ ను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు..

వచ్చే ఉగాది తర్వాత టీడీపీ పార్టీ, జనసేన ఉంటే తాను గుండు చేయించుకుంటానని బొత్స ఛాలెంజ్

  • Author : Sudheer Date : 12-08-2023 - 6:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Botsa Satyanarayana Challen
Botsa Satyanarayana Challen

ఏపీలో రాజకీయ వేడి ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే..రాష్ట్రం అభివృద్ధి కావాలంటే జగన్ సీఎం కుర్చీ దిగాల్సిందే అని ముక్తకంఠం తో చెపుతున్నారు. వరుసగా టీడీపీ , జనసేన , బిజెపి పార్టీ లు వైసీపీ ఫై దాడికి దిగాయి. ప్రభుత్వ వైఫల్యాలను సాక్ష్యాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నారు. ముఖ్యంగా జనసేనానాని..గతంలో ఎన్నడూ లేని దూకుడు కనపరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు ప్రభుత్వానికి ఏ సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు. అందుకే సినిమాలు ,పవన్ పెళ్లిలా గురించి , తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఈ క్రమంలో మంత్రి బొత్స (Botsa Satyanarayana Challenge)..ప్రతిపక్ష పార్టీలకు ‘గుండు’ ఛాలెంజ్ విసిరి..బండ్ల గణేష్ ను గుర్తు చేసారు. విశాఖలోపార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ… ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన టీడీపీ, జనసేన పార్టీలకు లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీలకు స్కీములు గుర్తుకు వస్తాయని విమర్శించారు. కొంతమంది నేతలు మాట్లాడితే చేతులు, కాళ్లు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుతో కొడతామని అంటున్నారు. చెప్పులు ఎవరికి ఉండవు.. అందరికీ ఉంటాయన్నారు. నీ విధానం ఏమిటి, పార్టీ ఏమిటి అంటే జనసేనాని వద్ద సమాధానం లేదన్నారు. రాజకీయ దుకాణం తెరిచి పదిహేనేళ్లయిందని ఎద్దేవా చేశారు. వాలంటీర్లపై కూడా మాట మార్చారన్నారు. అసలు నువ్వు ఎవరు.. నీ స్టాండ్? ఏమిటో చెప్పాలన్నారు. ఈ రాజకీయాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం, రాజకీయాలు అంటేనే అసహ్యమేస్తోందని.. చెప్పుకొచ్చారు. వచ్చే ఉగాది తర్వాత టీడీపీ (TDP) పార్టీ, జనసేన (Janasena) ఉంటే తాను గుండు చేయించుకుంటానని బొత్స ఛాలెంజ్ విసిరారు.

ఈ ఛాలెంజ్ విన్న వారంతా నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ను గుర్తు చేసుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో ఇలాగే ‘రాస్కోరా సాంబా!! హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్‌ గా వేసుకుంటావో నీ ఇష్టం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రెండు రూపాయిల 7’O Clock బ్లేడ్‌లో పీక కోసుకుంటా’ అంటూ గణేష్ చేసిన ఛాలెంజ్ ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు పీక..ఇప్పుడు గుండు సేమ్ టూ సేమ్ అదే బ్లేడ్ అంటూ నెటిజనులు , జనసేన కార్యకర్తలు కామెంట్స్ వేస్తున్నారు.

Read Also : HYD :’ఊరెళ్లిపోదాం…మామ ..నాల్గు రోజులు హాలిడేస్ వచ్చాయిమామ’


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bandla ganesh
  • Botsa Challenge
  • botsa satyanarayana
  • Janasena
  • tdp

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

Latest News

  • స్పైస్‌జెట్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం!

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd