Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Andhra-pradesh News
  • ⁄Botsa Sathya Narayana Fires On Chandrababu Naidu

Botsa: చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడారు: బొత్స సత్యనారాయణ

తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పై విమర్శలు గుప్పించారు.

  • By Nakshatra Updated On - 10:10 AM, Sun - 19 June 22
Botsa: చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడారు: బొత్స సత్యనారాయణ

తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క మాట కూడా చంద్రబాబు మాట్లాడలేదని తన నియోజకవర్గానికి వెళ్ళి తాను ఒక ఫలితం లేని వ్యక్తిని అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడారు అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అలాగే ఆ పనికిమాలిన తనానికి పేటెంట్ హక్కు చంద్రబాబుదేనని తెలిపారు.

బైజూస్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయని,బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో లేక హెరిటేజ్ జ్యూసో అనుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. బైజూస్ అంటే ఏమిటో మీ మనవడిని అడిగితే చెపుతారని అన్నారు బొత్స సత్య నారాయణ అన్నారు. అలాగే కేవలం మమ్మీ, డాడీ అని పిలవడం కోసమే ఇంగ్లీష్ మీడియం అని చంద్రబాబు అంటున్నారని అందుకేనా మీ కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో చదివించారు? అందుకేనా విదేశాలకు పంపించింది? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రశ్నించారు బొత్స.

అలాగే పేద పిల్లలకు కూడా అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో ఉండాలనే అన్న ఉద్దేశంతో బైజూస్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడారని తెలిపారు బొత్స సత్యనారాయణ.

Tags  

  • ap
  • botsa sathya narayana
  • Chandra Babu Naidu
  • fires
  • tdp

Related News

Schools: పాఠశాలలకు ఆ రోజు సెలవు ఇవ్వాల్సిందే…లేదంటే చర్యలు తప్పవు..!!

Schools: పాఠశాలలకు ఆ రోజు సెలవు ఇవ్వాల్సిందే…లేదంటే చర్యలు తప్పవు..!!

తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో అన్నీ పరీక్షలు నిర్వహించారు. ఈ మధ్యే వాటి రిజల్ట్స్ కూడా విడుదల అయ్యాయి. ఈనెల నుంచి పాఠశాలలను పున:ప్రారంభించారు.

  • Missing Fishermen : స‌ముద్రంలో వేట‌కు వెళ్లిన మత్స్యకారుల గ‌ల్లంతు

    Missing Fishermen : స‌ముద్రంలో వేట‌కు వెళ్లిన మత్స్యకారుల గ‌ల్లంతు

  • PM Modi : ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌లో బ‌య‌ట‌ప‌డ్డ నిఘా వైఫ‌ల్యం.. హెలికాఫ్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు…?

    PM Modi : ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌లో బ‌య‌ట‌ప‌డ్డ నిఘా వైఫ‌ల్యం.. హెలికాఫ్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు…?

  • TDP Protests:ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిర‌స‌న‌గా టీడీపీ ధ‌ర్నా

    TDP Protests:ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిర‌స‌న‌గా టీడీపీ ధ‌ర్నా

  • Chandrababu Naidu: పోలీసులపై బాబు ‘ప్రైవేట్’ వార్

    Chandrababu Naidu: పోలీసులపై బాబు ‘ప్రైవేట్’ వార్

Latest News

  • Oldest Air Hostess: 65 ఏళ్లుగా ఒకే రూట్ లో పని చేస్తున్న ఎయిర్ హాస్టస్.. ఆమె వివరాలివే!

  • Life Expectancy Report : ఎక్కువ కాలం జీవించేది ఎవరు…భారతీయులా..? చైనీయులా?

  • Militants Surrender : కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు మార్చిన తల్లిప్రేమ..!!

  • 1st T20I Preview: టీ ట్వంటీ ఫైట్‌కు భారత్, ఇంగ్లాండ్ రెడీ

  • Video Viral: జింక పిల్లను ముద్దాడుతున్న చిన్నారి.. వీడియో వైరల్?

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: