HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Assistant Professor Ramesh Sexually Harasses House Surgeon In Rims

Srikakulam : శ్రీకాకుళం రిమ్స్‌లో దారుణం.. హౌస్‌ స‌ర్జ‌న్‌ని లైగింకంగా వేధించిన‌..?

శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రి కమ్ మెడికల్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. మహిళా సర్జన్ పై అసిస్టెంట్ ప్రొఫెసర్

  • Author : Prasad Date : 31-12-2023 - 9:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
crime
crime

శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రి కమ్ మెడికల్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. మహిళా సర్జన్ పై అసిస్టెంట్ ప్రొఫెసర్ రమేష్ లైంగికంగా వేధించాడ‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇదే విష‌యాన్ని హౌస్ స‌ర్జ‌న్ డీఎంఈకి ఫిర్యాదు చేసింది. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ర‌మేష్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆరోప‌ణ‌లు నేప‌థ్యంలో రిమ్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వి.వెంకట చలం, రిమ్స్‌ ఆసుపత్రి డెవలప్‌మెంట్‌ అడ్వైజరీ బోర్డు సభ్యుడు వి.విజయకుమార్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించడంతో ఆ ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శనివారం సెలవుపై వెళ్లారు .ఈ ఆరోప‌ణ‌ల‌పై సమగ్ర విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని డిఎంఈ.. రిమ్స్ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. గతంలో ఈ వేధింపులపై హౌస్‌ సర్జన్‌ రిమ్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు కొనసాగించారు. వేధింపులు భరించలేక హౌస్ సర్జన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Also Read:  NTR District : ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది త‌గ్గిన‌ క్రైమ్ రేట్.. వివ‌రాలు వెల్ల‌డించిన సీపీ కాంతిరాణాటాటా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • DME
  • RIMS
  • srikakulam

Related News

Swedish Pelicot Case

కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

Swedish Pelicot Case స్వీడన్‌లో “స్వీడిష్ పెలికాట్ కేసు”గా సంచలనం సృష్టిస్తున్న లైంగిక దోపిడీ ఉదంతంలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ హెల్స్ ఏంజెల్స్ గ్యాంగ్ సభ్యుడొకడు ఒక మహిళను అత్యంత కిరాతకంగా శ్రమదోపిడీకి గురిచేసినట్లు అతడిపై తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడు బాధితురాలి డ్రగ్స్ వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని, ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆమె

  • 12 Tonnes Of Kitkats Stolen

    KitKat: 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లతో వెళ్తున్న ట్రక్కు చోరీ..

Latest News

  • స్టేడియంలో సిగ‌రెట్ తాగిన జ‌ర్న‌లిస్ట్‌, వీడియో వైర‌ల్‌!

  • టాయిలెట్ పేపర్‌ను వాడుతున్నారా? అయితే న‌ష్టాలివే!

  • భార‌త్‌లో ఒకే వేదిక‌పై క‌ల‌వ‌నున్న ఇరాన్, సౌదీ అరేబియా!

  • Amaravati: రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

Trending News

    • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

    • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd