HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Govt Sets Movie Ticket Prices Check The Rates At Various Towns And Cities

సినిమా టికెట్ ధరలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..రేట్ ఎంతంటే.

కరోనా ప్రభావం సినీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. మొదటి లాక్ డౌన్ అనంతరం 50 శాతం ఆక్యూపెన్సీతో తెరచుకున్న థియేటర్స్ పై కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో మరోసారి ఆర్థికంగా నష్టపరిచింది.

  • By Hashtag U Published Date - 05:08 PM, Wed - 1 December 21
  • daily-hunt
Ap Movie Ticket Rates
Ap Movie Ticket Rates

కరోనా ప్రభావం సినీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. మొదటి లాక్ డౌన్ అనంతరం 50 శాతం ఆక్యూపెన్సీతో తెరచుకున్న థియేటర్స్ పై కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో మరోసారి ఆర్థికంగా నష్టపరిచింది. ఈ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో పడిన విషయం తెలిసిందే. కరోనా కేసులు తగ్గుపట్టిన నేపథ్యంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 100 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే తెలంగాణలో టికెట్స్ విషయంపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. ఏపిలో మాత్రం టికెట్స్ అమ్మకాలపై నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో సినిమా టికెట్ ధరలు ఇటీవల కాలంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారిన విషయం తెలిసిందే.

ఏపిలో ప్రస్తుతం ధరల టికెట్స్ ని ఖచ్చతమైన ధరలకు నిర్ణయిస్తూ ఓ పట్టికను రిలీజ్ చేశారు. ఏపీలో 5, 10, 15 రుపాయల నుంచి రూ.250 వరకు టికెట్‌ రేట్లను ఫిక్స్‌ చేసింది ప్రభుత్వం. గ్రామ పంచాయితీ పరిధిలో థియేటర్లో ఎకనామీ టికెట్ రూ.5 ధర నిర్ణయించగా.. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మల్టీప్లక్స్ థియేటర్ లో ప్రీమియం టికెట్ ధర రూ.250 గా నిర్ణయించారు. ఇక ఏపిలో అతి సామాన్యులు సైతం టికెట్ కొని హాయిగా సినిమాలు చుసుకునే సౌకర్యం కలిగిందని అంటున్నారు.

తెలంగాణలో మాత్రం ఇలాంటి సౌకర్యం లేదని ఇక్కడ సామాన్యుడు పెద్ద థియేటర్లకు వెళ్తే సుమారు రూ.50 నుంచి వంద రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. మల్టీప్లెక్స్ థియేటర్లకు వెళితే వందలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. ఏపిలో ప్రస్తుతం నిర్ణయించి టికెట్స్ ధరలు చూస్తుంటే ఒకప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Ticket prices – FIXED rates issued by AP Govt.

To be followed strictly with only 4 shows per day even for BIG releases from today. pic.twitter.com/9kqidbZ4SN

— Manobala Vijayabalan (@ManobalaV) December 1, 2021

మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో :

మల్టీప్లెక్సు- ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40
నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20

మున్సిపాలిటీ ప్రాంతాల్లో :

మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15

నగర పంచాయతీల్లో :

మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ- ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10

గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో :

మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • cm jagan
  • movie tickets online

Related News

    Latest News

    • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • Sharmila Meets CBN : సీఎం చంద్రబాబును కలవబోతున్న షర్మిల..ఎందుకంటే !!

    Trending News

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

      • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

      • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd