HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Govt Has Created A Special App To Conduct Caste Census

AP Caste Census : కులగణన కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొస్తున్న ఏపీ సర్కార్

1911, 1921, 1931లోనూ కుల‌గ‌ణ‌న జ‌రిగింది. 1941లో కూడా కుల‌గ‌ణ‌న ప్రారంభించిన‌ప్ప‌టికీ ప్ర‌పంచ‌యుద్దం కార‌ణంగా మ‌ధ్య‌లోనే నిలిచిపోయింది. దీంతో 1931లో జ‌రిగిన కుల‌గ‌ణ‌న చివరగా జరిగింది

  • Author : Sudheer Date : 13-11-2023 - 3:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Govt Has Created A Speci
Ap Govt Has Created A Speci

ఏపీలో సామాజిక సమీకరణాలు, కులాలవారీ‌గా ప్రజల లెక్క తేల్చేందుకు జగన్ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. పేద‌లు, అట్ట‌డుగు వ‌ర్గాల‌ ప్రజలను పైకి తీసుకురావ‌డ‌మే టార్గెట్‌గా .. స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న (AP Caste Census) తీసుకొస్తుంది. 92 ఏళ్ల త‌ర్వాత చేప‌డుతున్న కుల‌గ‌ణ‌న‌తో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కులాల లెక్క తేల్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్ (Special App) ను సిద్ధం చేస్తున్నారు. మరో వారం లోగా ఈ యాప్ సిద్ధం కాబోతుంది. ఈ యాప్ ద్వారా కులగణన చేయబోతుంది ప్రభుత్వం.

ఈ నెల 27 నుంచి కులగణన ప్రారంభించాలని నిర్ణయించింది. దీన్ని డిజిటల్‌ విధానంలో చేపట్టనుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళితో యాప్‌ను సిద్ధం చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ గణన నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా పూర్తిచేసేందుకు ప్రాంతీయ, జిల్లా స్థాయి సమావేశాలు, సదస్సులు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. దీనికి కుల సంఘాలు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, మేధావులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారి సూచనలను స్వీకరించాలని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

స్వాతంత్రం రాక‌ముందు ప్ర‌తి ప‌దేళ్ల‌కోసారి కుల‌గ‌ణ‌న జ‌రిగేది. 1911, 1921, 1931లోనూ కుల‌గ‌ణ‌న జ‌రిగింది. 1941లో కూడా కుల‌గ‌ణ‌న ప్రారంభించిన‌ప్ప‌టికీ ప్ర‌పంచ‌యుద్దం కార‌ణంగా మ‌ధ్య‌లోనే నిలిచిపోయింది. దీంతో 1931లో జ‌రిగిన కుల‌గ‌ణ‌న చివరగా జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి ఇది చేయాలనీ ఏపీ సర్కార్ డిసైడ్ అయ్యింది. దేశంలో ఇటీవ‌ల బిహార్ ప్ర‌భుత్వం కుల‌గ‌ణ‌న చేప‌ట్టింది. ఏపీలో కూడా స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న ద్వారా పేద‌లు, అట్ట‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఉపాధి, ఆదాయం, విద్య‌, ఇలా అన్ని రంగాల్లో వారి స్థితిగతుల‌ను అంచనా వేసేలా స‌ర్వే చేప‌ట్ట‌నుంది ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే సంక్షేమ ప‌థ‌కాల ద్వారా అన్ని వ‌ర్గాల‌ను ఆర్ధికంగా పైకి తీసుకొచ్చేలా ప్ర‌భుత్వం ముందుకెళ్తుంది. తాజాగా స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న ద్వారా మ‌రింత ప‌టిష్టంగా ప‌థ‌కాలు అమ‌లుచేస్తామ‌ని చెప్పుకొస్తుంది స‌ర్కార్.

Read Also : BR Ambedkar : సీఎం జగన్ నివాసానికి అతి దగ్గర్లో అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP Caste Census
  • jagan
  • special app

Related News

Good News For Unemployed

IT Park : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..విశాఖ లో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

విశాఖతో పాటు రాజధాని అమరావతిలో కూడా విద్యా మరియు ఉపాధి రంగాలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో సుమారు రూ. 300 కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థ 'జేవియర్' (Xavier) క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు

  • gas cylinder

    Gas Shortage : గ్యాస్ ధరల పెంపు పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!!

  • Jada Sravan

    Jada Sravan Kumar : జడ శ్రవణ్ కు సంబంధించి మరో మోసం బట్టబయలు

  • Jagan

    వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Unified Family Survey

    Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

Latest News

  • Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

  • Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd