HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Govt Gives Green Signal To Employees Transfers In The State

AP govt: ఏపీ ఉద్యోగుల్లో బ‌దిలీల సంద‌డి!

ఏపీ ఉద్యోగుల్లో బదిలీల క‌ల‌క‌లం బ‌య‌లు దేరింది. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం బుధ‌వారం నుంచి బ‌దిలీల ప్ర‌క్రియ ప్రారంభం కానుంది.

  • Author : Balu J Date : 07-06-2022 - 5:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Victory
Jagan AP employees

ఏపీ ఉద్యోగుల్లో బదిలీల క‌ల‌క‌లం బ‌య‌లు దేరింది. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం బుధ‌వారం నుంచి బ‌దిలీల ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ఐదేళ్లుగా ఒకే చోట ప‌నిచేస్తోన్న వాళ్లు బ‌దిలీల‌కు అర్హులు, 40 శాతం వైక‌ల్యం ఉన్న వారికి బ‌దిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అలాగే, వితంతువుల‌కు ప్రాధాన్య‌మివ్వ‌నున్న ఏపీ ప్ర‌భుత్వం విధాన నిర్ణ‌యంగా ఉంది. సాధార‌ణ బ‌దిలీలు ముగిసిన త‌రువాత ఈనెల 18వ తేదీ నుంచి మ‌ళ్లీ అమ‌ల్లోకి బ‌దిలీల‌పై నిషేధం రానుంది.

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సాధార‌ణ బ‌దిలీల‌కు సంబంధించిన విధి విధానాల‌ను వెల్ల‌డిస్తూ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ బదిలీలలో ఎవ‌రెవ‌రికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్నదీ ఈ ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. అంతేకాకుండా ఈ నెల 18 నుంచి తిరిగి ఉద్యోగుల బ‌దిలీల‌పై నిషేధం అమ‌ల్లోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఒకే చోట ఐదేళ్లుగా ప‌ని చేస్తున్న ఉద్యోగులు బ‌దిలీల‌కు అర్హులు. 40 శాతం కంటే అధిక వైక‌ల్యం ఉన్న ఉద్యోగుల‌కు బ‌దిలీల్లో ప్రాధాన్యం ల‌భించ‌నుంది. మాన‌సిక వైక‌ల్యం క‌లిగిన పిల్ల‌లున్న ఉద్యోగుల‌కు కూడా ప్రాధాన్యం ద‌క్క‌నుంది. కుటుంబీకుల్లో దీర్ఘ‌కాల వ్యాధులున్న ఉద్యోగుల‌కు కూడా బ‌దిలీల్లో ప్రాధాన్య‌మివ్వ‌నున్నారు. కారుణ్య నియామ‌కాల కింద నియ‌మితులైన వితంతువుల‌కు కూడా బ‌దిలీల్లో ప్రాధాన్యం ఇవ్వ‌నుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Jagan
  • ap employees
  • ap govt
  • transferred

Related News

Ap Govt Good News

Free Bus : దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

దివ్యాంగుల సౌకర్యార్థం ప్రభుత్వం విద్యా మరియు గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్ ఫ్లోర్ (నేల అంతస్తు) లోనే ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు.

    Latest News

    • ఏపీ నిరుద్యోగులకు ఉగాది కానుక ..ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు !!

    • Ramzan : రంజాన్ సందర్బంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

    • ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

    • Gold Price : బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇదే మంచి ఛాన్స్.. !!

    • ధూమపాన ప్రియులకు షాక్..

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd