AP CM : పూనం మాలకొండయ్య కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైన జగన్..!!
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఎం. మాలకొండయ్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూనం మాలకొండయ్య దంపతుల కుమార్తె డాక్టర్ పల్లవి వివాహం...డాక్టర్ కృష్ణతేజతో ఘనంగా జరిగింది.
- By hashtagu Published Date - 09:18 PM, Wed - 22 June 22

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఎం. మాలకొండయ్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూనం మాలకొండయ్య దంపతుల కుమార్తె డాక్టర్ పల్లవి వివాహం…డాక్టర్ కృష్ణతేజతో ఘనంగా జరిగింది. వీరి వివాహ రిసెప్షన్ ను బుధవారం మంగళగిరి సీకె కన్వెన్షన్ లో ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. వధూవరులకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారికి తన ఆశీస్సులు అందించారు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 22, 2022