Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Andhra-pradesh News
  • ⁄Andhra Pradesh Ttd Receives Rs 3 20 Crore Donations For Various Trusts

TTD Donation: టీటీడీకి ‘విరాళాల’ వెల్లువ!

కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు.

  • By Balu J Updated On - 12:36 PM, Mon - 13 June 22
TTD Donation: టీటీడీకి ‘విరాళాల’ వెల్లువ!

కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు. స్వామి దర్శనం కోసం భక్తులు ఎంత ఉత్సాహం చూపుతారో.. అంతకంటే ఎక్కువగా విరాళాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతుంటారు. అందుకే టీటీడీకి విరాళాలు వెల్లువెత్తుతుంటాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు తమ స్థాయికి మించి కానుకలను సమర్పిస్తుంటారు. తాజాగా వేంకటేశ్వరుడికి ఒక్కరోజుకే కోట్ల విరాళం అందింది. వివిధ ట్రస్టులకు వివిధ సంస్థలు ఆదివారం పెద్ద ఎత్తున విరాళాలు అందించాయి. టీటీడీ అధికారుల సమక్షంలో విరాళం చెక్కులను అందజేశారు.

వీరికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ గ్రూప్‌ యజమానులు వెంకటేశ్వర్లు ప్రసాదరావు, రాజమౌళి ఎస్‌వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.1.20 కోట్లు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలు విరాళంగా అందజేశారు. హైదరాబాద్ లోని హానర్ హోమ్స్ యజమానులు బాలచంద్ర, స్వప్న కుమార్ లు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.40 లక్షలు విరాళంగా అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి కంపెనీ ప్రతినిధులు అందజేశారు.

Tags  

  • donation
  • Tirumala Devotees
  • Tirupati
  • ttd board

Related News

CJI Ramana: స్పెషల్ కోర్టులను ప్రారంభించిన చీఫ్ జస్టీస్!

CJI Ramana: స్పెషల్ కోర్టులను ప్రారంభించిన చీఫ్ జస్టీస్!

రెండు ప్రత్యేక కోర్టులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గురువారం ప్రారంభించారు.

  • Donate on Shani Jayanti: శని జయంతి నాడు మీ రాశిని బట్టి ఇవి దానం చేయండి.. మీ పనులన్నీ ఫలిస్తాయి..!!

    Donate on Shani Jayanti: శని జయంతి నాడు మీ రాశిని బట్టి ఇవి దానం చేయండి.. మీ పనులన్నీ ఫలిస్తాయి..!!

  • TTD: తిరుమలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

    TTD: తిరుమలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

  • Actress Nayanthara: జూన్ 9న తిరుమల లో నయనతార పెళ్లి.. చెన్నైలో గ్రాండ్ పార్టీ!!

    Actress Nayanthara: జూన్ 9న తిరుమల లో నయనతార పెళ్లి.. చెన్నైలో గ్రాండ్ పార్టీ!!

  • Nayanthara & Vignesh: వెంకన్న సాక్షిగా ముహూర్తం ఫిక్స్!

    Nayanthara & Vignesh: వెంకన్న సాక్షిగా ముహూర్తం ఫిక్స్!

Latest News

  • Music Maestro Ilayaraja: సంగీత సామ్రాజ్యాధిపతికి వందనం

  • Chandrababu : రాజంపేటపై చంద్ర‌బాబు ఫోక‌స్, ఎంపీ అభ్య‌ర్థి ఆయ‌నే?

  • Vitamin D : విటమిన్ డి సప్లిమెంట్స్ అతిగా తీసుకుంటే ప్రాణానికే ముప్పు…ఈ సమస్యలు తప్పవు..!!

  • Safran : తెలంగాణ‌కు మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌… వెయ్యి కోట్ల పెట్టుబ‌డితో..!

  • Cock Fight : హైదరాబాద్ శివారులో కోడిపందాలు…21మంది అరెస్టు…పరారీలో చింతమనేని..!!

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: