HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Amaravati Farmers To Delhi Mahadharna At Jantar Mantar On December 17 18

Amaravati Protests: ఢిల్లీకి అమరావతి రైతులు.. డిసెంబర్ 17,18న జంతర్ మంతర్ లో మహాధర్నా..!

  • Author : hashtagu Date : 27-11-2022 - 9:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amaravathi

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన మూడేళ్లకు చేరుకుంది. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేపట్టాలని రైతులు నిర్ణయించారు. 2019 డిసెంబర్ లో సీఎం జగన్ రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రకటించడంతో అప్పటి నుంచి రైతులు ఆందోళన చేపట్టారు. కాగా రాజధాని నిర్మాణం గురించి ఎటూ తేలలేదు. అమరావతి రాజధానిని నాశనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని రైతులు ఆరోపిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ధర్నా చేపట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 17,18 తేదీల్లో జంతర్ మంతర్ లో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని రైతులు డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 7వ తారీఖునుంచి పార్లమెంట్ శీతాకాలపు సమావేశాలు ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్నా చేపట్టాలని రైతులు నిర్ణయించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 3 ఏళ్లుగా రైతులు నిరసనలు తెలియజేస్తున్నారు.

డిసెంబర్ 15న విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైల్లో రైతులు ఢిల్లీకి బయలు దేరనున్నారు. 22 బోగీల ప్రత్యేక రైలును ఏర్పాటు చేయనున్నారు. కాగా డిసెంబర్ 19 వ తేదీని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతు సమస్యలపై నిర్వహించనున్న ర్యాలీలో అమరావతి రైతులు కూడా పాల్గొంటారు. తిరిగి 19వ తారీఖు రాత్రి విజయవాడకు పయణం అవుతారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravathi farmers
  • amaravati
  • delhi dharna

Related News

international law university amaravati

ప్రజా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ న్యాయ వర్సిటీ

International Law University  అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యాసంస్థ ఏర్పాటుకు మరో కీలక అడుగు పడింది. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) – పెరల్‌ ఫస్ట్‌ ఐఐయూఎల్‌ఈఆర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు అమరావతిలోని మందడం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒప్పందం చేసుకున్నారు. అమరావతిలోని శాఖమూరు రెవెన్యూలో 55 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరా

    Latest News

    • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

    • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

    • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

    • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

    • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd