HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >850 Andhra Pradesh Villages Hit Water Supply

Andhra Villages: దాహమో రామచంద్రా.. ఏపీలో 850 గ్రామాల్లో నీటికి కటకట

ఏపీలోని పలు గ్రామాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయి.

  • Author : Balu J Date : 21-08-2023 - 12:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Water
Water

ఏపీలోని పలు గ్రామాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయి. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర మున్సిపాలిటీలతో సహా దాదాపు 850 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టు కార్మికులకు ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు, బకాయిల కోసం సమ్మెకు దిగారు.  తమ పెండింగ్‌ బకాయిలపైనా, జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టు కార్మికులు నిరసనలు చేస్తున్నారు.

అధికారులు తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద మరియు అనంతపురం, సత్యసాయి జిల్లాలలో రెండు వందల కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్, నిర్వహణ పాయింట్ల వద్ద కార్మికులు పంపులను స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం. తుంగభద్ర, కృష్ణా నదీ జలాలు రిజర్వాయర్‌లో నిల్వ చేయబడిన తరువాత PABR ప్రాజెక్ట్ ద్వారా త్రాగునీరు సరఫరా చేయబడుతోంది. కార్మికుల ఆందోళనతో పలు చోట్లా నీటి సరఫరా నిలిచిపోయింది.

వారంతా తమకుజీతాలు పెంచాలని డిమాండ్ చేయడంతో ఆయా గ్రామాల్లో నీటి కొరత ఏర్పడింది. ఇక విశాఖ ఏజెన్సీ పరిధిలో ఉండే గిరిజనులు, ఆదివాసీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినా నీటి కొరత ఏర్పడింది. గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు చేసేదేమీ లేక అడువుల్లో దొరికే చెలిమ నీళ్లనే తాగుతున్నారు.

Also Read: Fake Ghee: కల్తీ నెయ్యి తయారుచేస్తున్న కేటుగాళ్లు, ఒకరు అరెస్ట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Andhra Villages
  • villagers
  • water supply

Related News

Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువై

  • Cbn Speech

    Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

Latest News

  • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

  • Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

  • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

  • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd