HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >8 Feet Black Bommidai Fish Its Rate And Taste Details Are Here

Black Bommidai Fish : 8 అడుగుల పొడవు నల్ల బొమ్మిడాయి చేప.. రేటు, టేస్టు వివరాలివీ

ఈ చేపలను ఎండబెట్టి వివిధ దేశాలకు ఎగుమతి(Black Bommidai Fish) చేస్తారు.

  • Author : Pasha Date : 27-10-2024 - 4:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Black Bommidai Fish Andhra Pradesh

Black Bommidai Fish : అది అచ్చం పాములాంటి చేప. దాని పేరు నల్ల బొమ్మిడాయి. సముద్రంలో పెరిగే ఈల్​ జాతి చేప ఇది. ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు ఈ చేప చిక్కింది. ఇది 8 అడుగుల పొడవు ఉంది.  కాకినాడలోని కుంభాభిషేకం చేపల రేవు వద్ద 50 కిలోల బొమ్మిడాయి (ఈల్​ చేపలు) చేపలను రూ.5000కు మత్స్యకారులు విక్రయించారు. ఈల్​ జాతికి చెందిన చేపలు మూడు నుంచి నాలుగు అడుగుల వరకు పెరుగుతాయి. ఈల్​ చేపల రుచి అమోఘంగా ఉంటుంది. కానీ ఇవి చూడటానికి పాముల్లా ఉండటంతో చాలా మంది తినేందుకు భయపడతారు.ఈ చేపలను ఎండబెట్టి వివిధ దేశాలకు ఎగుమతి(Black Bommidai Fish) చేస్తారు.

Also Read :5000 Shooters : లారెన్స్‌ను చంపేందుకు 5వేల మంది షూటర్లు : యువకుడి వార్నింగ్ వీడియో వైరల్

కొమ్ముసొర చేప  దాడిలో..

కొమ్ముసొర చేప  దాడిలో ఇటలీ మహిళ జూలియా మన్‌ఫ్రిని (36) మరణించింది. ఆమె ఇటలీలోని టురిన్‌ వాస్తవ్యురాలు. ఈ ఘటన జరగడానికి ముందు ఆమె ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని మెంటావై ఐలాండ్స్ రీజెన్సీ దగ్గర సర్ఫింగ్ చేసింది. కొమ్ముసొర చేప దాడి చేసిన వెంటనే జూలియా మన్‌ఫ్రినికి ప్రాథమిక చికిత్స అందించారు. జూలియాను కాపాడటానికి ఆమె భర్త, స్థానిక రిసార్ట్ సిబ్బంది, వైద్యులు ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారు.

Also Read :Diwali Crackers : ఆ సమయంలోనే క్రాకర్స్ కాల్చాలంటూ పోలీసుల హెచ్చరిక

  • ట్యూనా చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ధమనులలో పేరుకుపోయే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఈ యాసిడ్‌లు ఉపయోగపడతాయి.
  • ట్రౌట్ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో, మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇవి దోహదం చేస్తాయి.
  • హెర్రింగ్ చేపలో EPA, DHA అనే ​​రెండు రకాల ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. శరీరంలో మంటను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
  • మాకేరెల్ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Black Bommidai Fish
  • Bommidai Fish

Related News

Health Minister

AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ ఛైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడంవల్ల దివ్యాంగుల

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

Latest News

  • ACB Raids : ఎక్సైజ్ అధికారి ఇళ్ల‌పై ఏసీబీ దాడులు..

  • Fire Accident : లక్నో అగ్నిప్రమాద ఘ‌ట‌న‌లో నలుగురి అరెస్టు.. SIT విచారణకు సీఎం యోగి ఆదేశం

  • Nandamuri Balakrishna: మా అమ్మ బసవతారకం క్యాన్సర్‌తో పోరాడి చనిపోయారు. బసవతారకం హాస్పిటల్ వెనుక ఉన్న ఆ కన్నీటి కథ ఇదే.. ఎమోషనల్ అయిన బాలయ్య!

  • Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. నెల రోజుల సీసీ ఫుటేజ్ మాయం

  • Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd