Uttar Pradesh : బట్టలు లేకుండా వీధుల్లో తిరుగుతూ తలుపులు కొడుతున్న మహిళ
ఈ వీడియో లో ఓ మహిళా బట్టలు లేకుండా నగ్నంగా ఇళ్ల ముందుకు వెళ్తూ..ఇంటి తలుపులు కొడుతూ కనిపించింది
- By Sudheer Published Date - 09:38 PM, Sun - 25 August 24

సోషల్ మీడియా (Social Media) పుణ్యమా అని ప్రపంచంలో ఏంజరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది. ఇందులో కొన్ని వీడియోస్ షాక్ కు గురిచేసేలా ఉంటున్నాయి. ముఖ్యంగా కొన్ని నమ్మలేని వీడియో ఆశ్చర్యానికి , అలాగే భయానికి గురి చేస్తున్నాయి. ప్రతి రోజు ఈ తరహా వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండగా..తాజాగా ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఓ వీడియో షాక్ కు గురి చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ వీడియో లో ఓ మహిళా బట్టలు లేకుండా నగ్నంగా ఇళ్ల ముందుకు వెళ్తూ..ఇంటి తలుపులు కొడుతూ కనిపించింది. అయితే ఆమె ఇలా ఎప్పటి నుంచి చేస్తుందో తెలియదుగానీ.. తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియోలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలోని మిలక్ పట్టణంలో ఈ షాకింగ్ వీడియో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
#Rampur #viralvideo बिना कपड़ो वाली लड़की का वीडियो,
लोगों को दे रही है जान से मारने की धमकी,
ये वायरल वीडियो रामपुर जिले के मिलक थानाक्षेत्र का बताया जा रहा है,
सीसीटीवी में दूसरों के घर की बजा रही है घण्टी…#Trending @rampurpolice @wpl1090 @UPPViralCheck @UpPolicemitra pic.twitter.com/tZ4MyNgN0J— Atal Tv (@AtalTv_UP) February 2, 2023
Read Also : Ex MLA David Raju Died : మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత