HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Viral Video About Monkey Washing Clothes

Viral Video: బ‌ట్ట‌లు ఉతుకుతున్న కోతి.. కడుపుబ్బా నవ్వుతున్న నెటిజన్లు!

Viral Video: జంతువుల‌లో అల్ల‌రి ఎక్కువ చేసే జంతువుగా కోతికి గుర్తింపు ఉంది. అవి చేసే ప‌నులు అంద‌ర్నీ న‌వ్విస్తూ ఉంటాయి. మ‌నుషుల‌ను అనుక‌రించ‌డంలో ఇవి ముందుంటాయి.

  • Author : Anshu Date : 06-11-2022 - 6:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Monkey Washing
Monkey Washing

Viral Video: జంతువుల‌లో అల్ల‌రి ఎక్కువ చేసే జంతువుగా కోతికి గుర్తింపు ఉంది. అవి చేసే ప‌నులు అంద‌ర్నీ న‌వ్విస్తూ ఉంటాయి. మ‌నుషుల‌ను అనుక‌రించ‌డంలో ఇవి ముందుంటాయి. వీటికి గ‌మ‌నించే శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. వాటి చుట్టుప‌క్క‌ల ఉండే అన్ని విష‌యాల‌ను కోతులు గ‌మ‌నిస్తూ ఉంటాయి. మ‌నుషులు చేసే ప‌నుల‌ను గ‌మ‌నించి మ‌న‌లాగే ఆ ప‌నుల‌ను చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాయి. ఇప్పుడు ఇలానే ఓ కోతి చేసిన ప‌ని ఇప్పుడు అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నెట్టింట్లో మ‌నం జంతువుల‌కు సంబంధించిన చాలా వీడియోల‌ను చూస్తూ ఉంటాం. అలాంటి ఓ ఫ‌న్నీ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతూ నెటిజెన్ల‌ను ఆక‌ర్షిస్తుంది. మ‌నం ఉండే ప‌రిస‌రాల్లో అప్పుడప్పుడు మ‌న‌కు కోతులు కనబడుతూ ఉంటాయి. ఇవి మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఏదైనా పండ్ల చెట్టు ఉంటే ఎంచ‌క్కా ఆ చెట్టుపై ఎక్కి పండ్ల‌ను కోసుకొని తింటూ ఉంటాయి. ఒక్కొకసారి ఇళ్లల్లోకి కూడా వ‌చ్చేస్తాయి. అయితే జంతువులన్నింటి లోకి కోతులే చాలా తెలివైనవి. అలాంటి ఓ తెలివైన కోతికి సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కోతి చేసిన ఫ‌న్నీ ప‌నికి అంద‌రూ నూరెళ్ల‌బెడుతున్నారు. వీడియోలో ఏముంది..?

ఈ కోతి అచ్చం మనిషి మనుషులు బట్టలు ఉతికినట్లుగా బ‌ట్ట‌లు ఉతుకుతూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. అయితే మ‌నం బ‌ట్ట‌లు ఉతికినప్పుడు బట్టలకి సబ్బు రాసి ఆ తర్వాత ఉతుకుతూ ఉంటాము. త‌రువాత బ్రష్‌తో కూడా తోముతాము. ఈ కోతి కూడా అచ్చం మ‌న‌లానే బ‌ట్ట‌ల‌కు స‌బ్బు రాసి ఆ త‌ర్వాత ఉతుకుతుంది. మ‌ధ్య మ‌ధ్యలో బ్ర‌ష్‌తో కూడా బ‌ట్ట‌ల‌ను వాష్ చేస్తుంది. ఏదో పైపైన ఉత‌క‌డం కాకుండా.. బ్రష్ వాడి మరీ ఉతకడాన్ని చూసి అంద‌రూ ఆశ్చ‌ర్యపోతున్నారు.

నెట్టింట్లో వైర‌ల్‌గా మారిన ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియోలో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు. మ‌నుషుల క‌న్నా కోతే బాగా బ‌ట్ట‌లు వాష్ చేస్తుంద‌ని ఒక‌రు కామెంట్ చేయ‌గా, వాషింగ్ మెషిన్ కొనే బ‌దులు ఎంచ‌క్కా ఓ కోతిని పెంచుకుంటే స‌రిపోతుందిగా అని మ‌రొక‌రు కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by 🆅🅸🅺🅰🆂 (@ankit_ang_11)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Monkey funny video
  • Monkey video
  • monkey washing clothes
  • viral video
  • washing clothes

Related News

Fish In Beer Bottle

మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం

Beer Bottle Fish  హైదరాబాద్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన బీర్ బాటిల్‌లో ఏకంగా ఓ చేప పిల్ల సజీవంగా ఈదుతూ కనిపించడం కలకలం రేపింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్‌లోని జేపీ వైన్ షాపులో నిన్న‌ ఓ కస్టమర్ కింగ్‌ఫిషర్ లైట్ బీర్ కొనుగోలు చేశాడు. దానిని తాగేందుకు మూత తీయగా, అందులో చిన్న చేప పిల్ల క

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

  • Gujarat Lift Accident

    షాకింగ్ ఘటన..వామ్మో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వ్య‌క్తి

  • MS Dhoni

    అంపైర్‌గా మారిన ఎంఎస్ ధోనీ.. వైర‌ల్ వీడియో ఇదే!

Latest News

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా?

  • అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త క‌మాండ‌ర్‌?!

  • ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • మధ్యప్రాచ్యంలో టెన్ష‌న్‌.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!

  • ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న‌ రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

Trending News

    • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd