HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Emotional Farewell Between A Pune Woman And A Parrot

Viral Video: పుణే మహిళ, చిలుకకు మధ్య భావోద్వేగ వీడ్కోలు.. గుండెల్ని మెలిపెడుతోంది.. మీరే చూడండి !

అది వెళ్ళిపోయిన తర్వాత నేను ఆలోచిస్తూ కూర్చున్నా... దానికి నిజంగా నేను వెళ్ళిపోతున్నాను అని తెలిసినట్లా?"

  • Author : Dinesh Akula Date : 16-12-2024 - 1:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Parrot
Parrot

పుణేకు (Pune) చెందిన ఒక మహిళ చిలుకకు వీడ్కోలు పలుకుతున్న భావోద్వేగభరితమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్షణం ఎంతో మందిని అది చలించివేస్తోంది. ఈ వీడియోను ప్రొఫెషనల్ పక్షి పరిశీలకురాలు రాధికా ఇన్‌స్టాగ్రామ్‌లో “Goodbye Mitthu” అనే సరళమైన క్యాప్షన్‌తో షేర్ చేశారు.వీడియోలో చిలుకకు ఆ మహిళ ఇంటి బాల్కనీ రైలింగ్‌పై నిశ్శబ్దంగా కూర్చుని ఉంది.. చిలుక ఒక ప్రత్యేక కారణంతో ఆమెను చూసేందుకు వచ్చినట్లు అనిపిస్తోంది. రాధికా పక్కనే కూర్చొని ఉండగా, వీరిద్దరి మధ్య ఏర్పడిన ఈ సున్నితమైన బంధం ప్రతి ఒక్కరినీ హృదయానికి అ భావం హత్తుకుంటోంది.రాధికా తన క్యాప్షన్‌లో ఇలా వివరిస్తూ చెప్పారు, “నేను ఇంటిని మారుస్తూ ప్యాకింగ్ చేస్తుండగా చిలుక అనుకోకుండా వచ్చింది. నేను ఊహించలేదు, వెళ్ళిపోవడానికి ముందు చివరిసారి చూస్తానని. ఆ క్షణం చాలా భావోద్వేగంగా అనిపించింది. అది వెళ్ళిపోయిన తర్వాత నేను ఆలోచిస్తూ కూర్చున్నా… దానికి నిజంగా నేను వెళ్ళిపోతున్నాను అని తెలిసినట్లా?”

 

 

View this post on Instagram

 

A post shared by Radhika | Bird Whisperer (@birdwatching_with_radhika)

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అనేక భావోద్వేగ ప్రతిస్పందనలను రాబట్టింది. చాలామంది చిలుకపై ప్రేమతో కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ ఇలా రాశారు, “మిత్తూని వెంట తీసుకెళ్ళండి ప్లీజ్, అది మీ కోసం వచ్చి మిమ్మల్ని కచ్చితంగా మిస్సవుతుంది,” మరొకరు వ్యాఖ్యానిస్తూ, “ఇలాంటి క్షణాలు చాలా కష్టంగా ఉంటాయి. గుండెను తాకుతూ బాధ కలిగిస్తాయి. కొత్త పరిస్థితులకు అలవాటు పడటం చిలుకకు చాలా కష్టమే.”ఈ వీడియో మనుషులు మరియు ప్రకృతిలోని జంతువుల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధాన్ని చాటిచెప్పడమే కాకుండా, వీడ్కోలు క్షణాలలో ఉన్న భావోద్వేగాలను చాలా అందంగా ప్రతిబింబ చేస్తుంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Goodbye
  • goodbye mithu
  • goodbye parrot
  • Pune
  • pune woman
  • viral video

Related News

A new video featuring Siya Goyal and Ketan Agarwal has surfaced.

Siya Goyal: కేతన్ అగర్వాల్‌తో సియా గోయల్ సంబంధించిన కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది

సియా గోయల్ పెళ్లి చేసుకోవడానికి మొదట ఇష్టపడకపోయినా, పెళ్లి ప్రతిపాదనను అంగీకరించమని కుటుంబం నుండి ఒత్తిడికి గురైందని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. తన కాబోయే భర్త మరణం కేసులో గోయల్‌ను అరెస్టు చేసిన కొన్ని వారాల తర్వాత, సియా గోయల్ మరియు కేతన్ అగర్వాల్‌ల నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వెలుగులోకి వచ్చి, మరోసారి చర్చనీయమైంది. వేడుక

  • The previously unrevealed engagement ceremony of Siya Goyal and Ketan Agarwal.

    Siya Goyal – Ketan Agarwal: వైరల్ అవుతున్న సియా గోయల్-కేతన్ అగర్వాల్‌ నిశ్చితార్థ వీడియో

  • A new video featuring Siya Goyal and Ketan Agarwal has surfaced.

    Siya Goyal: ‘ఆమెను ఉరితీయండి’.. ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటిపర్యంతమైన సియా గోయల్ తండ్రి

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd