HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Assistant Professor Turn As Coolie

Hyderabad: వింత ఘటన.. దినసరి కూలిగా మారిన అసిస్టెంట్ ప్రొఫెసర్?

ఇటీవల కాలంలో చదువుకున్న యువత రేపటి కాలంలో ఊహించిన విధంగా నిర్ణయాలు తీసుకుని దారుణాలకు

  • Author : Anshu Date : 19-04-2023 - 7:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad
Hyderabad

ఇటీవల కాలంలో చదువుకున్న యువత రేపటి కాలంలో ఊహించిన విధంగా నిర్ణయాలు తీసుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే మరి కొంతమంది ఎదుటి వ్యక్తులను చంపి కటకటాల పాలవుతున్నారు. చదువుకున్నవారే రెప్పపాటు కాలంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి ఒక ఊహించని వింత సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి జీవితం పై అసంతృప్తితో ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న అతను కూలిగా మారాడు. ఈ వింత ఘటన హైదరాబాదులో శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో చోటుచేసుకుంది.

ఒక ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇటీవలే ఈనెల ఏడవ తేదీన కాలేజ్ హాస్టల్ నుంచి వెళ్ళిపోయాడు. దాంతో కాలేజీ యాజమాన్యం కాలేజీలో ఉంటున్న విద్యార్థులు తెలంగాణలోని సొంత గ్రామం అయినా ఖమ్మం జిల్లాకు వెళ్లి ఉంటాడు అని అందరూ భావించినప్పటికీ అతడు అక్కడికి కూడా రాలేదని కుటుంబ సభ్యులు సమాచారాన్ని అందించారు. దాంతో కొద్దిరోజుల పాటు అతని కోసం వెతికారు. అయినా కూడా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆ తర్వాత మార్కెట్ యార్డులో కూలిగా పనిచేస్తున్నాడు అనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఆ వ్యక్తిని ఎలా అయినా పట్టుకోవాలని పోలీసులు ఒక ప్లాన్ వేశారు. స్థానికంగా ఉండే పండ్ల మార్కెట్లో ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆయన బృందం నిగా పెట్టారు. అనుకున్న విధంగానే నిన్న తెల్లవారుజామున సమయంలో సదరు యువకుడు కూలి పని చేసేందుకు అక్కడికి రావడాన్ని పోలీసులు గమనించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులకు తనకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. ఇది ఆ వ్యక్తి ఇలా ఎందుకు ప్రవర్తించారు అన్న విషయం పై క్లారిటీ మాత్రం లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • assitant professor
  • coolie
  • hyderabad

Related News

The Yellow Straw

The Yellow Straw : హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో “ది యెల్లో స్ట్రా” నాలుగో అవుట్‌లెట్‌ ప్రారంభం

హైదరాబాద్‌ మహానగరంలోని ఐటీ హృదయస్థలిగా పిలువబడే హైటెక్ సిటీలో ఆరోగ్యకరమైన పానీయాలకు చిరునామాగా మారిన “ది యెల్లో స్ట్రా” (The Yellow Straw) తన నాలుగో అవుట్‌లెట్‌ను నాలెడ్జ్

  • Fire Accident in Jubilee Hills : జూబ్లీహిల్స్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం

  • Gold Price Today Feb 26-2026: బంగారం ధరలు ఢమాల్..ఈరోజు భారీగా తగ్గిన ధర

    Gold Price Today Feb 26-2026: బంగారం ధరలు ఢమాల్..ఈరోజు భారీగా తగ్గిన ధర

  • Asus

    ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Hyd Real Estat

    Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో జెన్ జెడ్ విప్లవం

Latest News

  • సీఎం రేవంత్ ’99 రోజుల’ ప్రణాళిక సిద్ధం

  • టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ ఇంట విషాదం!

  • Chandrababu Serious : అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

  • Surya – Puri : సూర్య తో పూరి మూవీ..? కథ మాములుగా ఉండదట !!

  • Velugumatla House Collapse : కూల్చివేతలపై రాజకీయ నాటకమా? – పొంగులేటి

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd