S*x with car: ఒంటరితనం అలా చేసిందంటూ కారుతో యువకుడు సె**.. కథ తెలిస్తే షాక్!
కొన్ని విన్నా, చూసిన వింతగానే కనిపిస్తాయి. కానీ అవి నిజమని తెలినప్పడే అవాక్కవుతాం. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాండేది మరీ.
- By Nakshatra Published Date - 08:37 PM, Tue - 21 February 23
S*x with car: కొన్ని విన్నా, చూసిన వింతగానే కనిపిస్తాయి. కానీ అవి నిజమని తెలినప్పడే అవాక్కవుతాం. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాండేది మరీ. ఓ ప్రముఖ ప్రైవేట్ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి తన కారు చేజ్తో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు చెప్పి షోలో ఉన్నవారందిరినీ షాక్కు గురి చేశాడు. అంతే కాకుండా ఆ షోకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు కూడా ఖంగు తింటున్నా రు. ఇదేంటి కారుతో సెక్స్ చేయడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..
మానవుడు వింత జీవి. ఈ భూ ప్రపంచంలో ఈ మానజీవి చేసే వింతపనులు ఏ జంతువు చేయదు. ఈ మ్యాటర్ చదివితే ఇది నిజమని అనిపిస్తుంది. తన చిత్రమైన వ్యసనాల గురించి షోలో ఓ వ్యక్తి వెల్లడించాడు. తన కారు చేజ్తో తాను లైంగిక సంబంధంలో ఉన్నా నని నథానియల్ వెల్లడించాడు. ఈ షోలో తన తండ్రితో తనకున్న వింత సంబంధాన్ని పంచుకున్నాడు. నేను చేజ్తో లైంగికంగా, మానసికంగా సన్నిహితంగా ఉన్నానని నథానియల్ తన తండ్రికి చెప్పా డు. తండ్రి నథానియల్ను కార్లపై మోహం ఎప్పుడు వచ్చిందని అడుగడంతో అతను బదులిస్తూ.. ఇది నా యవ్వనంలో ప్రారంభమైందన్నాడు.
నేను స్నే హితులు లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఇది ప్రారంభమైందని నథానియల్ చెప్పుకొచ్చాడు. కారుతో తనకు సంబంధం ఉందని, కారుకు ముద్దులు పెట్టడం, హస్తప్రయోగం చేయడం లాంటివి చేస్తుండేవాడినని వెల్లడించాడు. అయితే కార్లు వంటి వస్తువులతో మానవులు సన్నిహిత సంబంధాలు కలిగి ఉండరాదని నథానియల్ తండ్రి అతనికి సలహా ఇచ్చాడు. కార్లతో అనుబంధం చిన్ననాటి
ఒంటరితనం కారణంగా ఉందని నథానియల్ చెప్పాడు. దీంతో కొడుకు ఇలా అవడానికి కారణం నేనేనని, తన కొడుకుతో ఉండాల్సిన సమయంలో అతనితో ఉండలేకపోయానని పశ్చా త్తాపపడుతున్నాడు నథానియల్ తండ్రి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Related News
Volkswagen: పాత మోడల్ కారును భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్న వోక్స్వ్యాగన్!
లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తన పాత మోడల్ టైగన్ 1.0 TSI GT లైన్ ఎడిషన్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.