HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Whose Horn Is Vijays Party Going To Push

TVK : విజయ్ పార్టీ ఎవరి కొంప ముంచబోతుంది..?

Tamilaga Vettri Kazhagam Party : విజయ్ మీటింగ్ తర్వాత ఇప్పుడు తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా విజయ్ పార్టీ.. DMK, AIDMKలో ఎవరి కొంప ముంచుతుందోనన్న చర్చ మొదలైంది

  • Author : Sudheer Date : 28-10-2024 - 2:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay Tvk Party Flag
Vijay Tvk Party Flag

తమిళ వెట్రి కజగం పార్టీ (TVK) పార్టీ అధినేత, సినీ నటుడు దళపతి విజయ్(Thalapathy Vijay) తమిళనాట రాజకీయ సమీకరణాలు మార్చబోతున్నట్లు తన ఫస్ట్ స్పీచ్ తో చెప్పకనే చెప్పాడు. ఆదివారం తమిళనాడు విల్లుపురం (Villupuram) జిల్లాలోని విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) మహానాడు సభను ఏర్పాటు చేశారు. డాక్డర్ బీఆర్ అంబేడ్కర్ పెరియార్‌తో పాటు తమిళ రాజకీయ నేతల కటౌట్స్ సభ జరిగింది. ఈ సభకు భారీ ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. “నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ నేను పాలిటిక్స్ విషయంలో భయపడడం లేదు” అంటూ తన స్పీచ్ తో అదరగొట్టాడు.

విజయ్ మీటింగ్ తర్వాత ఇప్పుడు తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా విజయ్ పార్టీ.. DMK, AIDMKలో ఎవరి కొంప ముంచుతుందోనన్న చర్చ మొదలైంది. ఇన్నాళ్లూ DMKకు అండగా ఉన్న క్రిస్టియన్, దళిత ఓట్లలో మెజారిటీ TVKకు వెళ్తాయని అంచనా. జయలలిత తర్వాత పటిష్ఠ నాయకత్వం లేక నైరాశ్యంలో ఉన్న AIDMK యూత్, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల న్యూట్రల్ ఓట్లూ కొంత టర్నవుతాయి. ఇది అసెంబ్లీలో 37% నుంచి లోక్సభలో 26%కి ఓట్లు పడిపోయిన DMKకే నష్టం కావొచ్చని అంచనా. అలాగే న్యూట్రల్ ఓట్లు అనే వర్గం.. ఈసారి డీఎంకే, ఎఐఏడీఎంకే కి కాకుండా విజయ్ పార్టీ కి మద్దతు పలకడం ఖాయం. ఈ పరిణామం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చగలదు. మరి విజయ్ ఏంచేస్తాడో చూడాలి.

Read Also : Nara Lokesh : RTC డ్రైవర్ కు నారా లోకేష్ భరోసా..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIDMK
  • dmk
  • Tamilaga Vettri Kazhagam party
  • vijay

Related News

cm vijay with trisha

TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో స్టేడియ

  • Vijay Oath Ceremony Live Updates

    Vijay Joseph: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

  • DMK Bids Farewell to Alliance

    DMK: పొత్తుకు గుడ్ బై చెప్పిన డీఎంకే

  • Vijay Holds Key Meeting with MLAs

    TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

  • Vijay Holds Key Meeting with MLAs

    TVK ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ

Latest News

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన

  • Trisha: విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd