HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >What Kind Of Drama Did The Wife Do In The Police Station To Free Her Drunken Husband

Wife Drama: కర్ర పట్టుకొచ్చి పోలీసుల నెత్తిపై అక్షింతలు చల్లిన మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా భర్త తప్పు చేస్తే కొందరు భార్యలు మొదట ప్రేమగా నచ్చచెబుతారు. ఆ తర్వాత మందలిస్తారు.

  • By Anshu Published Date - 08:10 AM, Sat - 9 July 22
  • daily-hunt
Bihar
Bihar

సాధారణంగా భర్త తప్పు చేస్తే కొందరు భార్యలు మొదట ప్రేమగా నచ్చచెబుతారు. ఆ తర్వాత మందలిస్తారు. ఎప్పటికీ వినకపోతే కొంతమంది భార్యలు భర్తల పై దాడులకు కూడా దిగుతూ ఉంటారు. ఒకవేళ అత్తమామలు ఉంటే తన భర్త గురించి కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు. అలాంటి సమయంలో అత్తమాములు కూడా భర్తకు సపోర్ట్ గా మాట్లాడినప్పుడు కొంతమంది భార్యలు పుట్టింటికి వెళ్ళిపోవడం లేదంటే కొన్ని కొన్ని సార్లు విడాకులు తీసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మహిళలు భర్త ఎన్ని తప్పులు చేసినా కూడా మంచి మనసుతో సర్దుకుని పోతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక మహిళ మాత్రం భర్త కోసం ఏకంగా పోలీస్ స్టేషన్లో రచ్చరచ్చ చేసింది.పూర్తి వివరాల్లోకి వెళితే..

బీహార్ లోని జాముయి పరిధి సికింద్రా పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా సికింద్రా పరిధిలో అర్ధరాత్రి పోలీసులు నైట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న పలువురిని అరెస్ట్ చేశారు. రాత్రంతా అందరినీ స్టేషన్‌లోనే ఉంచారు. గఆ తరువాత మరుసటి రోజు ఉదయం సంజూ దేవి అనే మహిళ చేతిలో కర్ర, పచ్చిమిర్చి, బియ్యంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ముందుగా పోలీసుల నెత్తిమీద బియ్యం, పచ్చిమిర్చిని చల్లింది. తర్వాత ఒక్కసారిగా తలను అటూ ఇటూ ఊపడం మొదలెట్టింది.

నేను దుర్గామాత ప్రతి రూపాన్ని రా నా ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు మీరంతా క్షేమంగా ఉండాలంటే, వెంటనే నా భర్తను విడుదల చేయండి అంటూ అరవడం, కేకలు వేయడం మొదలు పెట్టిందట. అయితే ఆ మహిళ వింత ప్రవర్తన చూసి పోలీసులు షాక్ అయ్యారట. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కార్తీక్ మాంఝీ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ కార్తీక్ మాంజీ భార్యనే సంజూ దేవి. అయితే ఆ మహిళ ఇలా అయిన తన భర్తను విడిపించుకోవడం కోసం ఆ మహిళ ఇలా డ్రామా మొదలుపెట్టింది అని పోలీసులకు అర్థం అయింది. ఆ మహిళ పోలీస్ స్టేషన్లో గంటల తరబడి కేకలు అరుపులతో హల్చల్ చేసింది. అప్పుడు ఆ మహిళకు పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో వెంటనే పోలీసులు ఆ మహిళ ఉంటున్న ప్రాంతానికి చెందిన వారిని పిలిపించి ఆమెను బలవంతంగా పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించారట. అయితే ఆ మహిళకు తన భర్త పై ప్రేమ ఉంటే మాత్రం తాగడం తప్పు అని చెప్పాల్సింది పోయి ఇంత డ్రామా చేయాలా అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ARREST
  • bihar
  • drama
  • Drunken Man
  • police
  • wife

Related News

Rasagulla Fight

Viral: పెళ్లి తంతు జరగకుండా చేసిన రసగుల్లా ..అసలు ఏంజరిగిందంటే !!

Viral: బీహార్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బోధ్ గయలో జరిగిన ఒక వివాహ వేడుక ఎవ్వరు ఊహించని విధంగా ముగిసింది. ఒక చిన్న కారణం చిలికి చిలికి గాలివానలా మారి, చివరికి ఏకంగా పెళ్లి ఆగిపోయేలా చేసింది

    Latest News

    • Vladimir Putin: ప్రధాని మోదీ ఒత్తిడికి లొంగే నాయకుడు కాదు: వ్లాదిమిర్ పుతిన్

    • T-SAT: తెలంగాణ నూతన విద్యా పాలసీలో టి-సాట్‌ను భాగస్వామిని చేయాలి: వేణుగోపాల్ రెడ్డి

    • HILT Policy : ‘హిల్ట్’ పేరుతో రేవంత్ కొత్త దందా – కేటీఆర్ సంచలన ఆరోపణలు

    • Jagan : చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలి – జగన్ డిమాండ్

    • Terrorist : జైషే మహ్మద్ మహిళా వింగ్లో 5 వేల మంది మహిళలు

    Trending News

      • Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

      • India Squad: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే?

      • PM Modi AI Video: ప్ర‌ధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయ‌టం క‌రెక్టేనా?!

      • Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

      • Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd